Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rakesh , Sujatha: లండన్ బోనాల సెలబ్రేషన్స్ లో సందడి చేసిన రాకింగ్ రాకేష్ దంపతులు!

Rakesh , Sujatha: లండన్ బోనాల సెలబ్రేషన్స్ లో సందడి చేసిన రాకింగ్ రాకేష్ దంపతులు!

  • July 14, 2023 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakesh , Sujatha: లండన్ బోనాల సెలబ్రేషన్స్ లో సందడి చేసిన రాకింగ్ రాకేష్ దంపతులు!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా పలు కార్యక్రమాలను విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఇలా ఫారిన్ ట్రిప్ లో ఉన్నటువంటి ఈ జంట ఒకవైపు తమ ప్రొఫెషనల్ లైఫ్ కొనసాగించడమే కాకుండా మరోవైపు తమ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం వరకు అమెరికా న్యూ జెర్సీలో సందడి చేసినటువంటి వీరు అక్కడ నాట్స్‌ కార్యక్రమం విజయవంతం తర్వాత రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత లండన్‌లో జరిగిన బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ బోనాల జాతరకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లండన్ లో వరంగల్ కు చెందిన ఎన్ఆర్ఐ ఫోరం గత పది సంవత్సరాలుగా బోనాల జాతరను నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ఏడాది బోనాల పండుగను మరింత ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి యాంకర్ గా జోర్దార్ సుజాతను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఈ దంపతులు లండన్ బోనాల జాతరలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. అలాగే రాకింగ్ రాకేష్ తన కామెడీతో మిమిక్రీతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేయడంతో రాకేష్ ఏకంగా 2300 స్టేజి షోలను పూర్తి చేశారని చెప్పుకొచ్చారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన అనంతరం ఈ దంపతులు లండన్ లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ లండన్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బోనాల కార్యక్రమంలో భాగంగా జోర్దార్ సుజాత కూడా బోనం ఎత్తడం విశేషం.ఇక ఈ కార్యక్రమానికి తమని ఆహ్వానించినందుకు వరంగల్ ఎన్ఆర్ఐ పోరంకు (Rakesh) రాకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardast Actor Rakesh
  • #Jordar Sujatha
  • #rakesh
  • #Rocking Rakesh
  • #Sujatha

Also Read

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

2 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

21 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

22 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

2 days ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 days ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

22 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

23 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

1 day ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version