Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rocking Rakesh: లవ్ స్టోరీ చెప్పేసిన రాకింగ్ రాకేశ్.. డైరెక్టర్ వల్లే అంటూ?

Rocking Rakesh: లవ్ స్టోరీ చెప్పేసిన రాకింగ్ రాకేశ్.. డైరెక్టర్ వల్లే అంటూ?

  • February 24, 2023 / 08:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rocking Rakesh: లవ్ స్టోరీ చెప్పేసిన రాకింగ్ రాకేశ్.. డైరెక్టర్ వల్లే అంటూ?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో రాకింగ్ రాకేశ్ ఒకరు కాగా ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వచ్చినా జబర్దస్త్ షోకు పరిమితం కావడంతో ఈ కమెడియన్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా రాకేశ్ సుజాతల పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జోడీ తాజాగా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. రాకింగ్ రాకేశ్ ఒక సందర్భంలో తన లవ్ స్టోరీని పంచుకుంటూ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

నిశ్చితార్థానికి నాగబాబుతో పాటు జబర్దస్త్ కమెడియన్లు అందరూ హాజరయ్యారని రాకేశ్ కామెంట్లు చేశారు. నేను సుజాత మంచి స్నేహితులమని దర్శకుడు శ్రీపాద సుజాతను జబర్దస్త్ షోలోకి తీసుకొనిరావాలని కోరగా ఆయన చెప్పిన విధంగా ఆమెను ఈ షోలోకి తీసుకొచ్చానని రాకేశ్ అన్నారు. భార్యాభర్తల పాత్రల్లో మేము స్కిట్లు చేస్తున్న సమయంలో లవ్ సింబల్స్ వేశారని అది బాగా వర్కౌట్ అయిందని రాకేశ్ కామెంట్లు చేశారు. కంటెంట్ కొరకు ప్రేమికులుగా మారిన మేము ఆ తర్వాత

నిజ జీవితంలో కూడా ప్రేమలో పడిపోయామని రాకేశ్ చెప్పుకొచ్చారు. వర్కింగ్ పార్ట్నర్ రియల్ లైఫ్ పార్ట్నర్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐలవ్యూ చెప్పుకోలేదని రాకేశ్ కామెంట్లు చేశారు. రాకింగ్ రాకేశ్ సుజాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా రాకేశ్ సుజాత కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాకేశ్ సుజాతల పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది. రాకేశ్ స్కిట్లు కూడా బాగుంటాయని ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా అతని స్కిట్లు ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాకింగ్ రాకేశ్ సుజాత కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardast Actor Rakesh
  • #Jordar Sujatha
  • #rakesh
  • #Rocking Rakesh
  • #Sujatha

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version