Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఇమేజ్‌ ఉంటే.. బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదంటున్న నటి

ఇమేజ్‌ ఉంటే.. బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదంటున్న నటి

  • January 10, 2021 / 02:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇమేజ్‌ ఉంటే.. బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదంటున్న నటి

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికొచ్చాక చాలామందికి సరైన గుర్తింపు ఉండదు. ఒకటి రెండు రోజులు ఇంటర్వ్యూలు, పెయిడ్‌ ఇంటర్వ్యూలు, ముందుగా ఆ ఛానల్‌తో ఒప్పందం ప్రకారం షోలు లాంటివి ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత అంతా నార్మల్‌ అయిపోతుంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ పెద్దగా కెరీర్‌లో ఉపయోగపడదు అని చెబుతుంటారు. విన్నర్‌, రన్నర్‌… తొలి వారం బయటకు వచ్చేసినవాళ్లు ఇలా ఎవరికైనా ఇదే పరిస్థితి అంటుంటారు. చాలామంది ఇంటి సభ్యులు కూడా ఇదే మాట చెబుతుంటారు. మొన్నటికి మొన్న పునర్నవి భూపాలం కూడా ఇదే మాట చెప్పింది. తాజాగా బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ రోహిణి కూడా అదే మాట అంది.

‘‘బిగ్‌బాస్‌ షోలో కనిపించడం వల్ల బయటికొచ్చాక అందరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. అక్కడ ఉన్నన్ని రోజులు ప్రజలకు గుర్తుంటాం. ఆ తర్వాత బయట ఎక్కడైనా కనిపిస్తే… ‘బిగ్‌బాస్‌ చేసిన అమ్మాయి/అబ్బాయి రా’ అని ఓసారి గుర్తుపడతారు. బిగ్‌బాస్‌ వల్ల బాగా బాగుపడినవాళ్లు చాలా తక్కువమంది. ఒకరిద్దరికే ఆ షో ఫేమ్‌ ఉపయోగపడింది. ఎందుకంటే బిగ్‌బాస్‌ వల్ల కంటెస్టెంట్లు ఓవర్‌ ఎక్స్‌పోజ్‌ అయిపోతారు. రియాలిటీ బయటపడిపోతుంది’’ అంటూ షో ఫేమ్‌ గురించి చెప్పింది రోహిణి.

‘‘నా వరకు మూడో సీజన్‌ ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ రాకపోవడం మంచిదైంది. నన్ను చాలామంది చూసి మీరు బిగ్‌బాస్‌ చేశారా అని అడుగుతుంటారు. ఒకవిధంగా నాకది మంచిదే. అలా అని బిగ్‌బాస్‌ హౌస్‌లో దాక్కోం కదా. అందరినీ చూపించరు అంతే. వాళ్లు చూపించాలి అనుకునేవాళ్లను మాత్రమే చూపిస్తారు. బయట ఎవరికీ తెలియని వ్యక్తి… బిగ్‌బాస్‌కి వెళ్లి అందరికీ తెలిస్తే ఉపయోగం. అదే అప్పటికే కాస్త ఇమేజ్‌ ఉన్నవాళ్లకైతే బిగ్‌బాస్‌లోకి వెళ్లడం ఇబ్బందే. ఇంటి లోపల మనం ఎలా ఉంటాం, ఏం చేస్తాం అనేది అందరికీ తెలిసిపోతుంది’’ అని చెప్పుకొచ్చింది రోహిణి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Punarnavi Bhupalam
  • #Actress Rohini
  • #Bigg boss
  • #Punarnavi
  • #Punarnavi Bhupalam

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

13 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

32 mins ago
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

1 day ago
Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version