Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • April 2, 2026 / 11:40 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

పోలీసుల వాహనాలకు కాకుండా ఇతర వాహనాలకు పోలీసు స్టిక్కర్లు పెట్టకూడదు.. కానీ ఆయన కారుకు పోలీసు స్టిక్కర్‌ పెట్టుకుని తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌కి సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నారు. అసలు ఎలా అలా చేస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ దర్శకుడి టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. అసలేంటి జరిగింది, ఎందుకు ఆయన కారుకు పోలీసు స్టిక్కర్‌ ఉంది అనే వివరాలు చెప్పింది. ఇదంతా జరిగింది ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి గురించే.

Rohith Shetty

రోహిత్‌ శెట్టి గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత వాహనాలపై పోలీస్ స్టిక్కర్లను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ ఆయన టీమ్‌ విడుదల చేసిన ప్రకటనలో పూర్తి వివరణ ఇచ్చారు. ఇటీవల రోహిత్ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత వాహనాల గుర్తింపు కోసం ఈ స్టిక్కర్లను ఉపయోగించినట్లు రోహిత్‌ టీమ్‌ తెలిపింది.

రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన తర్వాత, పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఆయనకు రక్షణ కల్పించారు. ఈ క్రమంలో వాహనాల గుర్తింపు కోసం స్టిక్కర్లను అంటించారు. ఇప్పుడు వాటిని తొలగించేశారు. ప్రస్తుతం రోహిత్ శెట్టికి ఇద్దరు పోలీసు సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు అని క్లారిటీ ఇచ్చింది ఆయన టీమ్‌.

అసలు ఇదంతా ఎందుకొచ్చిందంటే.. మోటారు వాహనాల చట్టం ప్రకారం, ప్రైవేట్ వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు/ లోగోలు ఉపయోగించడం నిషేధం. రోహిత్ శెట్టి తన రెండు వ్యక్తిగత కార్లపై ఆ స్టిక్కర్లను వాడుతున్నారనేది వాదన. దీని వల్ల ఆయన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాదనలు వినిపించాయి. ఇప్పుడు వాటి మీదే టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rohith Shetty

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

57 mins ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

2 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

13 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

14 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

14 hours ago

latest news

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

2 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

15 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

18 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

19 hours ago
Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version