Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Roja: ఆ కమెడియన్లకు భారీ షాకిచ్చిన రోజా.. ఏమైందంటే?

Roja: ఆ కమెడియన్లకు భారీ షాకిచ్చిన రోజా.. ఏమైందంటే?

  • January 17, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: ఆ కమెడియన్లకు భారీ షాకిచ్చిన రోజా.. ఏమైందంటే?

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్య కాలంలో విమర్శల విషయంలో ఒకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీల నేతలకు రోజా ఇస్తున్న కౌంటర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. హైపర్ ఆది, గెటప్ శ్రీను రోజాపై విమర్శలు చేయగా ఆ విమర్శల గురించి రోజా కూడా ధీటుగానే బదులిచ్చారు. మిడతల్ని, ఉడతల్ని పట్టించుకోనంటూ రోజా కామెంట్లు చేయడం గమనార్హం. మెగా కాంపౌండ్ లో ఎక్కువ సంఖ్యలో హీరోలు ఉన్నారని

ఆ హీరోల ప్రాపకం కోసం కొంతమంది కమెడియన్లు కామెడీ చేస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. మెగా హీరోల సినిమాలలో అవకాశాల కోసమే తనపై, పార్టీపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని రోజా కామెంట్లు చేయడం గమనార్హం. జోకర్లు, పొలిటికల్ అజ్ఞానులు చేసే విమర్శల గురించి స్పందించడం తనకు ఇష్టం ఉండదని రోజా చెప్పుకొచ్చారు. సినిమా రంగం నుంచి వచ్చిన కొంతమంది మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ సాధించడం సాధ్యమైందని రోజా కామెంట్లు చేశారు.

పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని రోజా చెప్పుకొచ్చారు. తనపై విమర్శలు చేసిన ప్రతి కామెంట్ కు రోజా ధీటుగా బదులిచ్చారు. తప్పు చేయకపోయినా తనపై విమర్శలు చేస్తుండటంతో రోజా హర్టయ్యారని తెలుస్తోంది. రోజా ఎమ్మెల్యేగా, మంత్రిగా విజయవంతంగా పాలిటిక్స్ లో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో అవకాశం ఉంటే రోజా సినిమాలు, టీవీ షోలలో కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది.

తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని రోజా సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు. టాలెంట్ ఉండి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్న వాళ్లకు ఆదుకునే విషయంలో రోజా ముందువరసలో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పార్టీ నేతల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని అధిగమిస్తూ రోజా ముందడుగులు వేస్తున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Roja
  • #Getup Srinu
  • #Hyper aadi
  • #Roja

Also Read

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

related news

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

Roja Daughter: రోజాకి జిరాక్స్.. హాట్ టాపిక్ అయిన అన్షు లేటెస్ట్ పిక్స్

trending news

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

2 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

15 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

15 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

15 hours ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago

latest news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 days ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

2 days ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version