Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Roja: లైవ్ లో ‘ఐలవ్యూ’ చెప్పిన హీరోయిన్ డాటర్!

Roja: లైవ్ లో ‘ఐలవ్యూ’ చెప్పిన హీరోయిన్ డాటర్!

  • May 5, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja: లైవ్ లో ‘ఐలవ్యూ’ చెప్పిన హీరోయిన్ డాటర్!

ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి రోజా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఓపక్క టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోపక్క రాజకీయాల్లో సత్తా చాటుతోంది. తనకు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక రోజాతో పాటు ఆమె కూతురు అన్షుకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అన్షు మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది.

ఈ మధ్యనే ఆమె ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన కొన్నిరోజుల్లోనే ఆమెకి వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి చేరారు. తాజాగా ఆమె తన ఫాలోవర్లతో చాట్ సెషన్ లో పాల్గొంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది. ఓ నెటిజన్ అన్షుకి తన మనసులో మాటను వినూత్నంగా చెప్పాడు. స్పానిష్ భాషలో ‘ఐలవ్యూ’ అంటూ ప్రపోజ్ చేశాడు. దానికి అన్షు స్పందింస్తూ.. ‘ఐలవ్యూ.. థాంక్యూ’ అంటూ బదులిచ్చింది.

అన్షు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం మరికొన్ని ప్రశ్నలకు బదులిచ్చింది. ‘మీరు హీరోయిన్ అవుతారా..?’ అని మరో ప్రశ్న ఎదురుకాగా.. ‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడిగారు. దానికి నా సమాధానం ఒక్కటే.. నాకు తెలియదు. అసలు నేను ఆ ఆలోచన కూడా చేయలేదు’ అని స్పష్టం చేసింది. తెలుగులో తనకు నాగార్జున నటించే సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Roja
  • #Anshu
  • #Anshu selvamani
  • #Roja

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version