Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » తరుణ్ తల్లి క్లారిటీ ఇచ్చేసింది.. అసలు మేటర్ అదేనట..!

తరుణ్ తల్లి క్లారిటీ ఇచ్చేసింది.. అసలు మేటర్ అదేనట..!

  • July 11, 2020 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తరుణ్ తల్లి క్లారిటీ ఇచ్చేసింది.. అసలు మేటర్ అదేనట..!

చైల్డ్ ఆర్టిస్ట్ గా 13 సినిమాల్లో నటించాడు తరుణ్. ఆ తరువాత చదువులు పూర్తి చేయడానికి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి.. తిరిగి ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత ఇతను నటించిన ‘ప్రియమైన నీకు’ ‘నువ్వు లేక నేను లేను’ ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే తరువాత అతను నటించిన సినిమాలు సరిగ్గా ఆడలేదు.

‘కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉండి ఉంటే.. కచ్చితంగా తరుణ్ స్టార్ హీరోగా నిలబడుండే వాడని’ చాలా మంది విశ్లేషకులు చెబుతుంటారు. ఇది పక్కన పెడితే.. ‘దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమాయణం నడిపాడని.. ఇద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని’ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాల పై ఎవ్వరికీ అంత క్లారిటీ లేదు. కానీ ఇటీవల తరుణ్ తల్లి రోజా రమణి ఆ విషయల పై క్లారిటీ ఇచ్చింది. తరుణ్ తల్లి రోజా రమణి మాట్లాడుతూ.. “ఆర్తి అగర్వాల్ ను నేను కేవలం రెండు సార్లు మాత్రమే కలిశాను.

Roja Ramani Clarifies Rumors About Tarun And Aarthi Agarwal1

ఆమె చాలా సైలెంట్ గా ఉండేది.అలాంటి అమ్మాయి సడన్ గా ఎందుకు ప్రాణ త్యాగానికి పాల్పడిందో నాకు అర్థం కాలేదు. నిజానిజాలు తెలుసుకోకుండానే.. ఆమె ప్రాణాలు తీసుకోవడానికి.. తరుణ్ కారణమని మీడియాలో వార్తలు పుట్టించారు. దానికి మేము చాలా బాధ పడ్డాము. తరుణ్ ఒకవేళ తనని ఇష్టపడి ఉంటే మాకు కచ్చితంగా చెప్పేవాడు.కానీ తరుణ్ మాకెప్పుడు ఆర్తి అగర్వాల్ ను ప్రేమించినట్టు చెప్పలేదు. అదంతా అసత్య ప్రచారం” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Hero Tarun
  • #Roja Ramani
  • #Tarun

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

8 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

8 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

24 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

Tumbbad 2: కాస్ట్‌లీగా మారిపోయిన ‘తుంబాడ్‌’ సీక్వెల్‌.. స్టార్‌ హీరోయిన్‌ ఎంట్రీ

7 hours ago
లెజెండరీ నటుడు మృతి!

లెజెండరీ నటుడు మృతి!

8 hours ago
Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Varalaxmi Sarathkumar : సీఎం విజయ్‌ను కలిసిన వరలక్ష్మి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

8 hours ago
Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

1 day ago
Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version