Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Roja, Shah Rukh: వైరల్ అవుతున్న ఈ ఫొటో ఎప్పటిదో తెలుసా!

Roja, Shah Rukh: వైరల్ అవుతున్న ఈ ఫొటో ఎప్పటిదో తెలుసా!

  • November 2, 2022 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Roja, Shah Rukh: వైరల్ అవుతున్న ఈ ఫొటో ఎప్పటిదో తెలుసా!

ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతలా విస్తరించిందో.. ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ చిన్న వార్త అయినా క్షణాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. వైరల్ అయిపోతుంది.. ఏదైనా ఒక ఇష్యూకి హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి ట్రెండ్ చెయ్యడం దగ్గరి నుండి పలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన న్యూస్, గాసిప్స్ అండ్ రూమర్స్‌కైతే లోటుండదు.. ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది..

సెలబ్స్ కూడా లైవ్ చాట్స్ చేస్తూ.. ఫ్యాన్స్, నెటిజన్లతో డైరెక్ట్‌గా ఇంట్రాక్ట్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఇక అకేషన్‌ని బట్టి స్టార్స్ రేర్ పిక్స్ అనేవి సందడి చేస్తుంటాయి.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, నటి, ఎమ్మెల్యే, మంత్రి రోజా కలిసున్న ఫొటో ఒకటి నెట్టింట తైగ వైరల్ అవుతోంది. నవంబర్ 2న షారుఖ్ బర్త్‌డే సందర్భంగా ఆయనతో తీసుకున్న ఈ పిక్ షేర్ చేస్తూ విషెస్ తెలియజేశారు రోజా సెల్వమణి..

కెరీర్ స్టార్టింగ్‌లోనే దక్షిణాది హీరోలందరితోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారామె.. తమిళ్‌లో సినిమాలు చేస్తూ.. డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రోజా హిందీలో కూడా సినిమాలు చేసిందా.. షారుఖ్ ఖాన్‌తోనూ నటించిందా అంటే అదీ కాదు.. ఏదైనా పార్టీలో కలిశారా.. లేక కలిసి ఏదైనా ఫొటోషూట్లో పాల్గొన్నారా.. అసలు ఈ పిక్ ఎప్పటిది అనే వివరాలు ఏవీ తెలియలేదు కానీ రోజా, బాలీవుడ్ బాద్‌షాతో కలిసున్న ఫొటో మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

రోజా, షారుఖ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన పోస్ట్, పిక్ నెట్టింట వైరల్‌గా మారాయి.. నటిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజాదారణపొందుతున్న రోజా.. రాజకీయాల కారణంగా తనను ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన టీవీ షోలను ఆపేశారు.. సినిమాల్లోనూ ఆమె కనిపించి చాలా రోజులైంది.. కాకపోతే త్వరలో బాలయ్య టాక్ షోలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి..

Happy birthday to @iamsrk pic.twitter.com/ahC5ffvs5p

— Roja Selvamani (@RojaSelvamaniRK) November 2, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actres Roja
  • #Roja
  • #shah rukh
  • #Shah Rukh Khan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version