Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vijay Deverakonda: బాలీవుడ్ బడా క్యాలెండర్‌లో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: బాలీవుడ్ బడా క్యాలెండర్‌లో విజయ్ దేవరకొండ

  • June 15, 2021 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: బాలీవుడ్ బడా క్యాలెండర్‌లో విజయ్ దేవరకొండ

రౌడి బ్రాండ్ మెల్లమెల్లగా బాలీవుడ్ లో కూడా వైరల్ అవుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు అందుకున్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇప్పటివరకు ఏ సౌత్ స్టార్ హీరో కూడా అందుకొని ఒక మంచి అవకాశాన్ని విజయ్ అందుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతని న్యూ స్టిల్ వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని ప్రతి ఏడాది క్యాలెండర్ ఫొటోస్ తో నేషనల్ వైడ్ గా పాపులర్ అవుతుంటారు. ఇక ఈ సారి విజయ్ దేవరకొండ కూడా అందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం వైరల్ గా మారింది. రీసెంట్ గా టైమ్స్‌ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మేన్ లిస్ట్‌లో విజయ్ మూడోసారి కూడా నెంబర్ స్థానంలో నిలిచింది విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్ కనిపించాడంతో బాలీవుడ్ లో కూడా రౌడి స్టార్ అమాంతంగా పెరిగిపోయింది.

సౌత్ ఇండియా నుంచి ఏ స్టార్ కూడా ఇంతవరకు ఆ క్యాలెండర్ లో చోటు సంపాదించలేదు. ఆ క్యాలెండర్‌కు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేయగా అందులో విజయ్ నెవర్ బిఫోర్ అనేలా రగ్గ్ డ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక లైవ్ లో వివరణ ఇచ్చిన విజయ్ డబూ రత్నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. కొన్నేళ్ల నుంచి ఎంతో మంది స్టార్స్ ను మీ క్యాలెండర్ లో కనిపించారు. షారుఖ్ సార్ ను మీ క్యాలెండర్ లో ఒకసారి చూశాక ఎప్పటికైనా నేను కూడా అందులో కనిపించాలని అని అనుకున్నాను’ అంటూ విజయ్ దేవరకొండ డబూ రత్నానికి వివరణ ఇచ్చారు

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #calendar
  • #Dabboo Ratnani
  • #Hero Vijay Devarakonda
  • #Vijay Devarakonda

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

23 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version