Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ray Stevenson: ఆర్.ఆర్.ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. స్కాట్ దొర ఇక లేరు..!

Ray Stevenson: ఆర్.ఆర్.ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. స్కాట్ దొర ఇక లేరు..!

  • May 23, 2023 / 08:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ray Stevenson: ఆర్.ఆర్.ఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. స్కాట్ దొర ఇక లేరు..!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఈ నెలలో వనిత విజయ్ కుమార్ మాజీ భర్త పీటర్ పాల్ అలాగే ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య, సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడి కొడుకు వంటి వారు ఇటీవల మరణించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తండ్రి అలాగే ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా కూడా మరణించారు. నిన్న సీనియర్ నటుడు శరత్ బాబు కూడా మరణించడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. మరోపక్క బెంగాలీ నటి సుచంద్ర దాస్‌గుప్తా ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ షాకింగ్ న్యూస్ ల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా విలన్ మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో స్కాట్ గవర్నర్ గా నటించిన స్టీవెన్ సన్ అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఇటలీలో ఇశ్చియా ద్వీపకల్పంలో క్యాసినో అనే చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో ఆయన అస్వస్థతకి గురయ్యారు.దీంతో హుటాహుటిన ఆయన్ను హాస్పిటల్ లో చేర్చినప్పటికీ.. ఫలితం లేకపోయింది. కొద్దిరోజుల్లోనే ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఆర్.ఆర్ ఆర్ చిత్రంలో ఈయన బుల్లెట్ విలువ గురించి చెబుతూ చేసే వయోలెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. చివర్లో రామ్ – భీమ్ లు .. అదే బుల్లెట్ ను గుండెల్లో దాచుకోమని చెప్పి తుపాకీ తో కాల్చే సీన్ లో స్టీవెన్ సన్ అద్భుతంగా నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ray Stevenson

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version