Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుందంటే..?

RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుందంటే..?

  • February 23, 2023 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుందంటే..?

‘ఆర్ఆర్ఆర్’.. తెలుగు సినిమా స్థాయి, సత్తా ఏంటనేది.. ‘బాహుబలి’ సిరీస్ సినిమాల తర్వాత ప్రపంచానికి చాటిచెప్పింది.. దర్శకధీరుడు రాజమౌళి తన అసాధారణమైన ప్రతిభతో టాలీవుడ్ పేరు హాలీవుడ్‌‌లో మారుమ్రోగేలా చేశారు.. లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి వారు సైతం జక్కన్న మేకింగ్‌కి ఫిదా అయ్యారంటే చిన్న విషయం కాదసలు.. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుని, పురస్కారాలు అందుకున్న ట్రిపులార్ మూవీ అండ్ టీం..

గోల్డెన్ గ్లోబ్ సాధించడం ఇండియన్ సినిమాకే గర్వకారణం.. ఇప్పుడు అందరి దృష్టి ఆస్కార్ అవార్డు మీదే ఉంది.. ‘నాటు నాటు’ నామినేషన్ సాధించడంతో అవార్డ్ రావడం పక్కా అనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా గ్లోబల్ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.. చరణ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు రోజుల ముందుగానే అమెరికా వెళ్లారు.. న్యూయార్క్‌లో వరల్డ్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ లో పార్టిసిపెట్ చేశారు..

ఈ షోలో పాల్గొన్న ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ చరణే కావడం విశేషం.. ఈ విషయం తెలుసుకుని చరణ్‌ని చూడ్డానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు వచ్చారు.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చరణ సైతం సర్‌ప్రైజ్ అయ్యారు.. ట్రిపులార్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తే.. కనీవినీ ఊహించని రెస్పాన్స్.. దానికి మించి వసూళ్లు వస్తున్నాయి.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ విజువల్ వండర్..

అమెరికాలో మార్చి 3న భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు టీం.. దాదాపు 200 థియేటర్లలో అదికూడా కేవలం తెలుగు వెర్షన్ విడుదల చేయబోతున్నారు.. అలాగే యూఎస్ లోని ఫేమస్ ‘ఏస్ హోటల్’ స్క్రీన్‌లో కూడా మార్చి 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ అతిథులుగా పాల్గొనబోతున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’ రీ రిలీజ్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది..

But wait, there’s more!

We’re kicking off the celebRRRation with the world’s largest screening of RRR in Los Angeles on 3/1 at the Theatre at Ace Hotel!

With @ssrajamouli, @mmkeeravaani, @AlwaysRamCharan , and special guests LIVE

Tickets on sale noon PT tomorrow. https://t.co/NnnczxlYe9

— Variance Films (@VarianceFilms) February 22, 2023

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

3 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

4 hours ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

4 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

4 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

5 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

7 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

8 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version