Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పిక్స్..!

వైరల్ అవుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పిక్స్..!

  • February 9, 2019 / 07:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పిక్స్..!

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ – రాంచరణ్ ల భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో రాంచరణ్ తో ఓ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లతో గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్… ప్రత్యేక శిక్షణతో రెడీ చేస్తోంది. ఇప్పుడు వాళ్ళతో ఫైట్ కి సిద్దమయ్యాడు చెర్రీ.

rrr-movie-shooting-pics-leaked2

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యం

rrr-movie-shooting-pics-leaked3

తాజాగా ఈ షూటింగ్ కి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో పోలీస్ స్టేషన్ సెట్ ఒకటి .. అని స్పష్టమవుతుంది. ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే.. ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది. ఈ పిక్ లో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ అని స్పష్టమవుతుంది. ఈ పోలీస్ స్టేషన్ పేరు ‘అనంగ్ పూర్ పోలీస్ స్టేషన్’ గా కనిపిస్తుంది. ఇక ఆ పోలీస్ స్టేషన్ ముందు ఒక ‘బ్రిటిష్ జెండా’ కూడా కనిపిస్తుంది. ఈ ఫైట్ ఈ చిత్రంలో చరణ్ కి ఇంట్రొడక్షన్ ఫైట్ అని ఫిలిం విశ్లేషకులు చెబుతున్నారు. చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ అని వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

rrr-movie-shooting-pics-leaked4 rrr-movie-shooting-pics-leaked5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • #Rajamouli #RRR Movie
  • #ram charan rrr movie
  • #RamCharan in rrr

Also Read

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Netflix: తెలుగు ఆడియన్స్‌కు నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్.. సొంత స్టూడియోతో ఒరిజినల్స్‌!

trending news

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

1 hour ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

2 hours ago
Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

3 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

5 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

6 hours ago
మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version