Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

ఎన్టీఆర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

  • March 29, 2019 / 04:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ నుండీ ‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

‘బాహుబలి’ తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న భారీ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని మరో షెడ్యూల్ కు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా తారక్ గుజరాత్ లోని వడోదర నగరానికి వెళ్తున్నాడట.ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

jr-ntr-revels-about-rrr-movie-shooting1
ఫ్లైట్ టికెట్ ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ… ” ‘ఆర్.ఆర్.ఆర్’ భారీ షెడ్యూల్ కోసం బయలుదేరుతున్నా” అంటూ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తారక్, రాంచరణ్, రాజమౌళి తదితరులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండీ గుజరాత్ లోని వడోదరకు బయల్దేరారట. ఇక ట్విట్టర్లో ఈ పిక్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ‘హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉండు’ అంటూ కామెంట్లు పెడుతుండడం విశేషం. ఇక ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు అలియా, డైసీ లు కూడా జాయిన్ అవుతారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #NTR's New look in RRR
  • #Rajmouli RRR Movie

Also Read

Shwetha Menon: అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

related news

Shwetha Menon: అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Shwetha Menon: అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

trending news

Shwetha Menon: అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

Shwetha Menon: అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

5 mins ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

2 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

3 hours ago
Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

Mrunal Thakur: ధనుష్ ఫ్యామిలీని కలిసిన మృణాల్.. అసలేం జరుగుతుంది?

8 hours ago
Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

Ravi Teja: గోపీచంద్ సినిమా రవితేజకి.. రవితేజ సినిమా గోపీచంద్ కి.. వాటి ఫలితాలు ఏంటో తెలుసా?

19 hours ago

latest news

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

22 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

23 hours ago
GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

24 hours ago
Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version