రుహాని శర్మ.. 'చి ల సౌ' అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చాలా అంటే చాలా సింపుల్ గా, ఇంకా చెప్పాలంటే సహజంగా కనిపించింది. . ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.. . తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :