Ruhani Sharma: టైట్ బ్లాక్ ఔట్ఫిట్స్ లో రుహాని శర్మ గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నార్త్ బ్యూటీ రుహాని శర్మ. మొదటి సినిమాలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా.. చక్కని హావభావాలు పలికించి మంచి మార్కులు వేయించుకుంది. అటు తర్వాత నాని నిర్మించిన ‘హిట్’ ‘మీట్ క్యూట్'(సిరీస్) లలో కూడా నటించింది.అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది.

అందం, అభినయం కలిగిన ఈ నటికి ఎందుకో టైం కలిసి రావడం లేదు.బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.అవి కూడా ఈమెకు బ్రేక్ ఇచ్చినవి కాదు.ఏదో చేస్తుంది అంటే చేస్తుంది అంతే..! అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె గ్లామర్ రచ్చ చేయడంలో ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. మొన్నామధ్య పైట పక్కన పారేసి లంగా వోణిలో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది.

ఇప్పుడు టైట్ బ్లాక్ ఔట్ఫిట్స్ లో రచ్చ చేస్తుంది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వారెవ్వా అంటున్నారు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం రుహాని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus