Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rukmini Vasanth, Vijay Deverakonda: ఎట్టకేలకు సప్తసాగరాలు భామ ఎంట్రీ ఫిక్స్‌.. ఏ సినిమాతో అంటే?

Rukmini Vasanth, Vijay Deverakonda: ఎట్టకేలకు సప్తసాగరాలు భామ ఎంట్రీ ఫిక్స్‌.. ఏ సినిమాతో అంటే?

  • July 29, 2024 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rukmini Vasanth, Vijay Deverakonda: ఎట్టకేలకు సప్తసాగరాలు భామ ఎంట్రీ ఫిక్స్‌.. ఏ సినిమాతో అంటే?

విజయ్‌ దేవరకొండతో (Vijay Devarakonda) రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) ఓ సినిమా చేస్తుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయ్‌ సినిమా కోసం ఆమెను సంప్రదించారు అంటూ చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. మొన్నీమధ్య వరకు గౌతమ్‌ తిన్ననూరి సినిమా కోసమేమో అని అనుకున్నారంతా. అయితే ఆ సినిమా కోసం కాదు అని ఇటీవల తేలింది. ఎందుకంటే ఆ సినిమా కోసం వేరే హీరోయిన్‌ను ఓకే చేశారు. దీంతో రుక్మిణీ వసంత్‌ ఇక విజయ్‌తో నటించదా? అనే ప్రశ్న మొదలైంది.

అయితే విజయ్‌ – రుక్మిణీ కాంబో ఇక కుదరదా అనే చర్చకు ఫుల్‌స్టాప్‌ పడేలా ఉంఇ. ఎందుకంటే ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేశారట. ప్రస్తుతంం గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) సినిమా పనుల్లో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ ఆ తర్వాత రాహుల్‌ సాంకృత్యాన్ (Rahul Sankrityan) , రవికిరణ్‌ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వాల్లో వరుసగా సినిమాలు చేయనున్నాడు. వీటి ప్రీ ప్రొడక్షన్‌, కాస్టింగ్‌ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయట. ఈ క్రమంలో రవికిరణ్‌ కోలా సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండకు జోడీగా ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) ఫేమ్‌ రుక్మిణీ వసంత్‌ను తీసుకున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, దాదాపుగా పాజిటివ్‌ రిజల్ట్‌ రావొచ్చు అని చెబుతున్నారు. స్క్రిప్ట్‌ విషయంలో రుక్మిణి సానుకూలంగా ఉందని భోగట్టా. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్తుందట. ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

వరుస విజయాలు అందుకునే క్రమంలో విజయ్‌కి ఈ మధ్య ఏదీ పెద్దగా కలసి రావడం లేదు. ‘లైగర్‌’ (Liger) అలా పోగా, ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) ఫలితం పెద్దగా రుచించలేదు. మరి ఈ సినిమాలు ఏమన్నా తిరిగి విజయ్‌ను హిట్‌ ట్రాక్‌ ఎక్కిస్తాయేమో చూడాలి. అప్పుడైనా విజయ్‌తో నటించిన హీరోయిన్లు ఇక్కడ ఇంకొన్నాళ్లు ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rukmini Vasanth
  • #Vijay Devarakonda

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

3 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

15 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

16 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version