మోడరన్ లో రుక్సార్ ధిల్లాన్ ఫోజులు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!!
రుక్సార్ ధిల్లాన్ అందరికీ సుపరిచితమే. నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన రుక్సర్ ధిల్లాన్. తర్వాత ఏబీసీడీతో పాటు కృష్ణార్జున యుద్ధం, అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ తన ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.