Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Katrina, Vicky: కట్రినా – విక్కీ పెళ్లి అతిథులకు రూల్స్‌ ఇవే!

Katrina, Vicky: కట్రినా – విక్కీ పెళ్లి అతిథులకు రూల్స్‌ ఇవే!

  • November 26, 2021 / 10:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina, Vicky: కట్రినా – విక్కీ పెళ్లి అతిథులకు రూల్స్‌ ఇవే!

బాలీవుడ్‌లో పెద్దగా ప్రచారం లేకుండా… పెళ్లికి సిద్ధమైపోయిన లవ్‌ బర్డ్స్‌ విక్కీ కౌశల్‌, కట్రినా కైఫ్‌. ‘ఏంటీ పెళ్లట కదా’ అని అడిగితే… ‘ఎవరు చెప్పారు మీకు… ఏమన్నా ఉంటే మేమే చెబుతాం’ అంటూనే పెళ్లి పనులు చేసేసుకుంంది జంట. మొన్నీ మధ్యే ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. వచ్చే నెల మొదటి వారంఓల పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహిస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ముందుగా చెప్పుకున్నట్లు విక్కీ – కట్రినా పెళ్లి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే డిసెంబర్‌ 7 నుండి 9 వరకు రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ వేదికగా ఈ వివాహం జరుగుతుందని మాత్రం వార్తలొస్తున్నాయి. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఉండేందుకు విక్కీ, కట్రినా కొన్ని కఠిన నియమాలు విధిస్తున్నారట. ఇప్పటికే వెడ్డింగ్‌ కార్డులు అందుకున్నవారికి ఈ విషయం చెప్పేశారట.

పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం విక్కీ – కట్రినాకు ఇష్టం లేదని.. అందుకే పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని కోరారని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో పెళ్లి వేడుక ఆర్గనైజర్లకు కూడా ఈ విషయంలో స్పష్టమైన సూచనలు చేశారట. శుభకార్యం దగ్గరపడుతుండటంతో ఈ జంట గత కొన్నిరోజుల నుండి షాపింగ్‌, ఇతర పనుల్లో బిజీగా ఉందట. గతంలో ఇంత కష్టపడి కంట్రోల్‌ చేసినా కొంతమంది సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చేశాయి. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif
  • #Vicky Kaushal

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

10 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

10 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

12 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

12 hours ago

latest news

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

9 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 day ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version