Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Dhanush: ధనుష్ ఖరీదైన ఇంటిని నిర్మించడానికి రజనీతో విభేదాలే కారణమా?

Dhanush: ధనుష్ ఖరీదైన ఇంటిని నిర్మించడానికి రజనీతో విభేదాలే కారణమా?

  • February 24, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: ధనుష్ ఖరీదైన ఇంటిని నిర్మించడానికి రజనీతో విభేదాలే కారణమా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గత కొద్ది రోజుల క్రితం హిందూ సాంప్రదాయాల ప్రకారం తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెన్నైలో అత్యంత ధనవంతులు నివసించేటటువంటి పోయిస్ గార్డెన్ లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటి నిర్మాణం కోసం ధనుష్ 150 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తుంది. అన్ని హంగులతో ఆత్యాధునిక టెక్నాలజీతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించారు.

అయితే ధనుష్ నిర్మించిన ఈ ఇల్లు తన డ్రీమ్ హౌస్ అని అయితే ఈయన ఈ ఇంటిని మాత్రం రజనీకాంత్ తో ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాల కారణంగానే నిర్మించారన్న వార్త కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. గతంలో రజనీకాంత్ పోయిస్ గార్డెన్ లో ఉన్న ఇంటిలో ధనుష్ తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవమానం జరిగిందని అయితే తన తల్లిదండ్రులకు జరిగిన అవమానానికి బదులుగా ఈయన పోయిస్ గార్డెన్ లో ఖరీదైన ఇంటిని నిర్మించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్తలపై తాజాగా ప్రముఖ జర్నలిస్టు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ పై ఉన్న ద్వేషంతోనే ధనుష్ ఈ ఇంటిని నిర్మించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన కొట్టిపారేశారు.నిజానికి ధనుష్ తన భార్య ఐశ్వర్య పిల్లలతో కలిసి ఈ ఇంటిలో నివసించడం కోసమే ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ఇంటి నిర్మాణంలో భాగంగా భూమి పూజ కార్యక్రమాలలో ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కలిసి పూజ నిర్వహించారు.

ఇక ఈ ఇంటి నిర్మాణం పూర్తికాకుండానే ఐశ్వర్య ధనుష్ వ్యక్తిగత కారణాల వల్ల విడాకుల తీసుకొని విడిపోయారు.ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో ధనుష్ ఈ ఇంటి నిర్మాణాన్ని ఆపకుండా తన డ్రీమ్ హౌస్ నిర్మించి ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు.ఇక తాను ఐశ్వర్యతో విడిపోవడంతో ఈ ఇంట్లో తాను నివసించలేక ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమానంగా అందించారని అంతకుమించి రజనీకాంత్ పై ఉన్న ద్వేషంతో ఈయన ఇంటిని నిర్మించారనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Dhanush
  • #Hero Dhanush
  • #Rajini
  • #Rajinikanth

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

10 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

10 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

14 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

14 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

15 hours ago

latest news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

10 hours ago
తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

10 hours ago
Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

10 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

11 hours ago
Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version