Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలయ్య విషయంలో ఈ ప్రచారం నిజమవుతుందా?

Balakrishna: స్టార్ హీరో బాలయ్య విషయంలో ఈ ప్రచారం నిజమవుతుందా?

  • June 11, 2024 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలయ్య విషయంలో ఈ ప్రచారం నిజమవుతుందా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసి మూడుసార్లు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోవడం జరిగింది. రాజకీయాల్లో హ్యాట్రిక్ సాధించిన బాలయ్యకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. సినిమాటోగ్రఫీ మినిష్టర్ పదవి బాలయ్యకు దక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఆ ప్రచారం నిజమో కాదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. బాలయ్యను మంత్రిగా చూడాలని ఆయన అభిమానులు మాత్రం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

టీడీపీ నుంచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉండటంతో బాలయ్యకు పదవి సులువుగానే దక్కే ఛాన్స్ ఉంటుంది. అయితే పదవి విషయంలో బాలయ్య మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది. రాజకీయాల కంటే సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న బాలయ్య పదవి కావాలంటారో వద్దని నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. మరోవైపు బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ షూటింగ్ 50 శాతం పూర్తైందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసి అఖండ (Akhanda) సీక్వెల్ షూటింగ్ తో బాలయ్య బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుండటం బాలయ్యకు ప్లస్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ పాలిటిక్స్, సినిమా రంగంలో మరిన్ని విజయాలతో మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తన సినిమాలలో మాస్ అంశాలు ఉంటూనే ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించే కథలపై బాలయ్య దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. బాలయ్య పుట్టినరోజు కానుకగా కొత్త ప్రాజెక్ట్ లను మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం. బాలయ్య దర్శకులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. యంగ్, టాలెంటెడ్ డైరెక్టర్లకు బాలయ్య ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 mins ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 days ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

17 hours ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

18 hours ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version