Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » జూన్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `హిప్పి`

జూన్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `హిప్పి`

  • April 17, 2019 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూన్ 7న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `హిప్పి`

‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌గా కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘హిప్పీ`. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూన్ 7న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సంద‌ర్భంగా

హీరో కార్తికేయ మాట్లాడుతూ – “మా `హిప్పీ` జూన్ 7న విడుద‌ల కానుంది. షూటింగ్ చాలా బాగా జ‌రిగింది. ఔట్‌పుట్ అనుకున్న‌దానికన్నా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన‌ర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్‌ స్టోరి ఉంటుంది. మ‌రో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేశారు ద‌ర్శ‌కుడు. ‘కబాలి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్‌. థానుగారి సంస్థ‌లో `హిప్పీ` చేయ‌డం గొప్ప‌గా భావిస్తున్నాను. ఆయ‌న ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా పెద్ద బ‌డ్జెట్ చిత్రంలా చేశారు. సినిమా చేస్తున్న‌ప్పుడే పాజిటివ్ ఫీలింగ్‌తో చేశాం. జె.డి. చ‌క్ర‌వ‌ర్తిగారిది చాలా చాలా కీ రోల్‌. ఆయ‌న క‌థ విన‌గానే ఒప్పుకోవ‌డంతో హ్యాపీగా ఫీల‌య్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అంద‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది” అన్నారు.

నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ – “క‌థ విన‌గానే న‌చ్చింది. నా పాత్ర‌కున్న ఇంపార్టెన్స్ అర్థ‌మై వెంట‌నే ఓకే చెప్పేశాను. కార్తికేయ‌ను `ఆర్‌.ఎక్స్ 100`లో చూశా. కార్తికేయ రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే `హిప్పీ` వంటి క‌థ కుద‌ర‌డం గ్రేట్‌. మంచి మ‌న‌సున్న క‌లైపులి థానుగారి బ్యాన‌ర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

దర్శకుడు టిఎన్‌. కృష్ణ మాట్లాడుతూ – “సినిమా చాలా స‌హ‌జంగా, సింపుల్‌గా ఉంటుంది. మ‌న కుటుంబంలోనో, మ‌న స్నేహితుల జీవితాల్లోనో జ‌రుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మ‌కంగా సాగుతుంది. ప్ర‌తి సీన్ లోనూ వినోదం ఉంటుంది. కార్తికేయ‌కు యాప్ట్ స‌బ్జెక్ట్ ఇది. క‌థ విన‌గానే థానుగారు ఓకే చెప్పారు. దిగంగ‌న పాత్ర కూడా చాలా బావుంటుంది. ఎంతో మందికి క‌నెక్ట్ అవుతుంది. జె.డి. చక్రవర్తిగారిది క్రూషియల్‌ రోల్‌. లవబుల్‌గా ఉంటుంది. ఆయ‌న కెరీర్‌లో గుర్తుంచుకోద‌గ్గ సినిమా అవుతుంది. యూనిట్ స‌భ్యుల సహకారంతో వేగంగా షూటింగ్‌ పూర్తి చేశాం. నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి” అన్నారు.

నిర్మాత కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ – ” ప్రతి ఒక్కరికీ క‌చ్చితంగా న‌చ్చే క‌థ‌తో `హిప్పీ`ని తెర‌క‌క్కించ‌డం నాకు ఆనందం ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఔట్‌ స్టాండింగ్‌ స్క్రిప్ట్ ఇది. అన్ని వ‌ర్గాల వారికీ కావాల్సిన అంశాలున్నాయి. జె.డి. చక్రవర్తి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిత్రంలో ఆయ‌న కేర‌క్ట‌ర్ హైలైట్ అవుతుంది. నాటి మేటి హీరోయిన్లు ప‌లువురి స‌ర‌స‌న నిల‌వ‌ద‌గ్గ న‌టి దిగంగ‌న‌. మా `హిప్పీ` విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్‌ హీరోగా నిలబడతారు. ఆర్‌డి రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #'RX 100' actor Karthikeya's Hippi
  • #Hippi Movie Release Date
  • #Hippi Movie Release Updates
  • #Hippi Movie Updates
  • #Karthikeya's Hippi

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

23 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version