Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినా బెల్లం బాబుకి నో చెప్పిందట..!

భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినా బెల్లం బాబుకి నో చెప్పిందట..!

  • March 25, 2019 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ఇచ్చినా బెల్లం బాబుకి నో చెప్పిందట..!

హీరోయిన్స్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు పాయల్ రాజ్ పుత్. ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే వెంకటేష్ సరసన ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ, రవితేజ సరసన ‘డిస్కోరాజా’ చిత్రంలో కూడా నటిస్తుంది. వీటితో పాటూ ఓ కోలీవుడ్ చిత్రం కూడా చేయబోతుందట. ఇదిలా ఉండగా ఇటీవల ఓ క్రేజీ ఆఫర్ ను పాయల్ రిజక్ట్ చేసిందట. ఇంతకీ ఏ హీరో చిత్రాన్ని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందనేగా మీ డౌట్.

  • పులిజూదం  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చీకటి గదిలో చితక్కొట్టుడు రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • వినరా సోదర వీర కుమారా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వివరాల్లోకి వెళితే.. పాయల్ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో నటిస్తుందని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే పాయల్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం’ గజదొంగగా ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపొందుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ బయోపిక్ లో హీరోగా నటించబోతుండగా వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ బయోపిక్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముందుగా హీరోయిన్ పాత్ర కోసం పాయల్ ను సంప్రదించారట. ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే ఈ ఆఫర్ ను పాయల్ రిజెక్ట్ చేసిందట. బెల్లంకొండ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు కాబట్టి.. ఈ హీరోతో నటించడం వలన తనకి ఉపయోగం లేదనుకుందేమో… మన బెల్లం బాబు కి నో చెప్పింది. అయితే తేజ డైరెక్షన్లో బెల్లంకొండ హీరోగా నటిస్తున్న ‘సీత’ చిత్రంలో ఓ ప్రతిక గీతంలో నర్తిస్తుంది.. మన ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ. ఇప్పుడు ఈ భామ ప్లేస్లో మళ్ళీ ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Payal Rajput
  • #Bellamkonda
  • #Payal Rajput New Movie
  • #Payal Rajput Next Movie
  • #Payal Rajput Photoshoot

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

trending news

11 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

11 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

14 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

17 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

20 hours ago

latest news

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

12 hours ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

1 day ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version