Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Pushpa: ‘పుష్ప’ రిలీజ్‌ సమయంలో ఏం జరిగిందో చూశారుగా.. మళ్లీ అలానే చేస్తే ఎలా?

Pushpa: ‘పుష్ప’ రిలీజ్‌ సమయంలో ఏం జరిగిందో చూశారుగా.. మళ్లీ అలానే చేస్తే ఎలా?

  • February 2, 2024 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa: ‘పుష్ప’ రిలీజ్‌ సమయంలో ఏం జరిగిందో చూశారుగా.. మళ్లీ అలానే చేస్తే ఎలా?

‘పుష్ప’ రిలీజ టైమ్‌ గుర్తుందా? సినిమా ప్రచారం కోసం టీమ్‌ దేశం మొత్తం తిరిగింది. వీలైన ప్రతి చోటా ప్రచారం చేసుకుంది. అయితే ఆ ప్రచారంలో దర్శకుడు సుకుమార్‌ పెద్దగా కనిపించలేదు. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు అనుకుంటే ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టి సినిమా గురించి, తమ నమ్మకం గురించి మాట్లాడారు. ఇన్నాళ్లూ ఎందుకు మీడియా ముందుకు రాలేదు అంటే… సినిమా పనులు పూర్తవ్వలేదు అనే సమాధానం వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మళ్లీ ఆ పరిస్థితి వద్దు అని ఫ్యాన్స్‌ కోరుకుంటుండటమే.

‘పుష్ప 1’ సినిమా విడుదల సమయంలో ఆ డేట్‌కి కచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి చాలా టైమ్‌ ఉందిగా అంటారా? సుమారు 190 రోజులు ఉన్నాయి అనేది మీ ఆలోచన కావొచ్చు. అయితే సినిమా షూటింగ్‌ పెండింగ్‌, విజువల్‌ ఎఫెక్స్ట్‌ పెండింగ్‌ వివరాలు మాత్రం ఆ సమయం సరిపోదు అంటున్నారు. అన్నింటికి మించి సినిమా రిలీజ్‌ ముందు రోజు రాత్రి వరకు ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర ఉండి ఆ సీన్‌ పెడదాం, ఈ సీన్‌ తీసేద్దాం అనే రకం మన లెక్కల మాస్టారు సుకుమార్‌.

దీంతో మరోసారి ‘పుష్ప 2’ సినిమా ప్రచారంలో ఆయన పెద్దగా కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు నెటిజన్లు. అయితే అన్ని పనులు పూర్తి చేసుకుని సాఫీగా ప్రచారం చేసుకుని సినిమా రిలీజ్‌ చేయాలని చెబుతున్నారు. అయితే సుకుమార్‌ మనసులో ఏముందో తెలియదు. సినిమా విషయంలో ఆయన తన శిష్యుల్ని నమ్మినా… ఫైనల్‌ కాపీ మొత్తం తన చేతుల్లోనే వెళ్లేలా చూసుకుంటారు అంటారు. కాబట్టి ఆ 190 రోజుల్లోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Pushpa

ఇక ఎప్పుడో ఆగ‌స్టు 15న అంటూ ‘పుష్ప 2’ విషయంలో డేట్‌ చెప్పేశారు. ఆ రోజు మన (Pushpa) ‘పుష్ప’ రాజ్‌ రూల్‌ ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాగే ఈ సినిమా కోసం సుకుమార్‌ యాడ్‌ చేసిన అదనపు సొబగులు కూడా ఆ రోజే చూడాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa

Also Read

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

related news

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

14 mins ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

33 mins ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

8 hours ago

latest news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

3 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

5 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

6 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version