Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘భీమ్లా నాయక్’ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ?

‘భీమ్లా నాయక్’ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ?

  • February 22, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘భీమ్లా నాయక్’ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ?

‘అయ్యారే’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి మంచి చిత్రాలు డైరెక్ట్ చేసిన సాగర్ చంద్రకి పవన్ కళ్యాణ్ తో ‘భీమ్లా నాయక్’ అనే పెద్ద సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి రీమేక్ గా రూపొందిన మూవీ ఇది. స్క్రిప్ట్ మొత్తం త్రివిక్రమ్ డిజైన్ చేశాడు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు త్రివిక్రమ్.. చాలా మార్పులు చేశాడు. అందువల్ల సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ కే వెళ్ళిపోయింది. ఏదో మొక్కుబడిగా సాగర్ చంద్రని దర్శకుడిగా పెట్టుకున్నట్టు అయ్యింది. \

లేకపోతే ‘భీమ్లా నాయక్’ హిట్ అయినా సాగర్ చంద్ర సంవత్సరం నుండి ఖాళీగా ఉండడమేంటి? మధ్యలో నితిన్ కు కూడా ఓ కథ చెప్పాడు సాగర్ చంద్ర. మొదట ఓకే చెప్పిన నితిన్ .. అటు తర్వాత స్క్రిప్ట్ తో సంతృప్తి చెందక తప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో మళ్ళీ హీరో కోసం వెతుకులాట మొదలెట్టాడు సాగర్ చంద్ర. ఈ క్రమంలో అతని స్క్రిప్ట్ కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

శ్రీనివాస్ ఇప్పుడు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఆ చిత్రం. అది పూర్తయ్యాక తెలుగులో శ్రీనివాస్ చేసే చిత్రం పై ఎటువంటి క్లారిటీ రాలేదు. ‘స్టూవర్టుపురం దొంగ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ అదే కథతో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే చిత్రం చేయడానికి ముందుకు రావడంతో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు స్పష్టమవుతుంది. అయితే అధికారికంగా ఇంకా ఏమీ ప్రకటించలేదు.

అయితే ఇటీవల సాగర్ చంద్ర .. శ్రీనివాస్ ను కలిసి కథ చెప్పినట్లు తెలుస్తుంది. అది శ్రీనివాస్ కు నచ్చడం.. అతని తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా ఈ కథ బాగుందనడం జరిగింది. సాగర్.. ఇది నితిన్ కోసం రెడీ చేసుకున్న కథే అని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లో ఈ మూవీ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Director Sagar K Chandra
  • #nithiin
  • #Sagar k Chandra
  • #Sai Sreenivas

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

55 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version