Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Sai Dharam Tej: మీకు పవర్‌ స్టార్‌.. నాకు గురువు.. నా పేరు మీద పార్టీ చేసుకోండి!

Sai Dharam Tej: మీకు పవర్‌ స్టార్‌.. నాకు గురువు.. నా పేరు మీద పార్టీ చేసుకోండి!

  • September 1, 2022 / 10:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: మీకు పవర్‌ స్టార్‌.. నాకు గురువు.. నా పేరు మీద పార్టీ చేసుకోండి!

బైక్‌ యాక్సిడెంట్‌ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ అభిమానుల ముందుకు పెద్దగా వచ్చింది లేదు. ఒకటి, రెండు సందర్భాల్లో కనిపించినా అది తక్కువే అని చెప్పాలి. తొలిసారిగా మంగళవారం అభిమాన సందోహం మధ్యలోకి వచ్చాడు. దీంతో తన మనసులోని భావాలను చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురవ్వగా, అభిమానులు సైతం అలాంటి పరిస్థితిలోకే వెళ్లారు. కారణం యాక్సిడెంట్‌, ఆ తర్వాతి పరిస్థితుల గురించి సాయితేజ్‌ మాట్లాడటమే. ‘‘మా మావయ్యలు ముగ్గురూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు.

అంతేకాదు మమ్మల్ని కూడా ఇలానే కష్టపడి పైకి రావాలని చెబుతూ ఉంటారు. జీవితంలో, కెరీర్‌లో ఎప్పుడూ కష్టపడి అనుకున్నది సాధించాలని చెబుతుంటారు. అలా వారే మా స్ఫూర్తి అని’’ చెప్పాడు సాయితేజ్‌. ఆ తర్వాత తన యాక్సిడెంట్‌ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ‘‘ఇంటికి అందరూ జాగ్రత్తగా వెళ్లాలని, బైక్‌పై వెళ్లేటపుడు మరింత జాగ్రత్త వహించండని.. అస్సలు వేగంగా వెళ్లవద్దు’’ అని కోరాడు సాయితేజ్‌. ‘‘బైక్ మీద వీధి చివరకు వెళ్లాల్సి వచ్చినా.. తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించాడు.

నాకు యాక్సిడెంట్ జరిగిన సమయంలో హెల్మెట్ లేకపోతే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిలబడి మాట్లాడలేకపోయేవాణ్ని’’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు సాయితేజ్‌. అతని మాటలకు పక్కనే ఉన్న వరుణ్ తేజ్‌, వైష్ణవ్ తేజ్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఎదురుగా ఉన్న అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. సాయితేజ్‌ మాట్లాడుతున్నప్పుడు అలా వింటూ ఉండిపోయారు. ‘‘నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా ఫ్యామిలీకి సుమ అక్క ఎంతో హెల్ప్ చేసింది. నా సినిమా ‘రిపబ్లిక్‌’ రిలీజ్‌కు ముందే యాక్సిడెంట్ అయింది. ఏం జరుగుతోందో నాకు తెలీదు.

నా తమ్ముడు వచ్చి అన్నా అని పిలస్తే పలకలేకపోయాను. ఈ క్రమంలో నాకు ధైర్యం ఇచ్చింది నా కుటుంబం. వారు నా బలం’’ తన మాటలతో అందరి కంటా తడి పెట్టించాడు సాయితేజ్‌. తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘నేను స్టేజ్ ఎక్కినా, కింద ఉన్నా వీణ్ని ఆటపట్టించడం అంటే నాకు చాలా ఇష్టం.

అంతేకాదు వీడు నవ్వుతుంటే ఇంకా ఇష్టం. నేనేమీ 90 వేయలేదు, అయినా నాకు తాగడం అలవాటు లేదు’’ అన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘‘పవన్‌ కల్యాణ్ మీ అందరికీ పవర్ స్టార్. నాకు ఆయన గురువు. నా గురువు పుట్టిన రోజు నాడు ‘రంగ రంగ వైభవంగా’ వస్తోంది. ఆ సినిమ చూసి, నా పేరు మీద ఆయన బర్త్ డే పార్టీ చేసుకోండి’’ అంటూ ప్రసంగం ముగించాడు సాయితేజ్‌.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranga Ranga Vaibhavanga
  • #Sai Daram Tej
  • #Sai Tej
  • #Vaishanav Tej

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

trending news

4 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

5 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

6 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

8 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version