Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » `టిక్ టిక్ టిక్‌` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

`టిక్ టిక్ టిక్‌` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

  • January 20, 2018 / 12:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

`టిక్ టిక్ టిక్‌` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న చిత్రం `టిక్ టిక్ టిక్‌`. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో తొలి అంత‌రిక్ష సినిమాగా ఈ సినిమా తెరకెక్క‌డం విశేషం.త్వ‌ర‌లోనే సినిమా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా….

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ – “టిక్ టిక్ టిక్‌` సినిమా ఇండియ‌న్ స్క్రీన్‌పై రానటువంటి స్పేస్ కాన్సెప్ట్ సినిమాను ద‌క్షిణాదిన నిర్మించ‌డం చాలా గొప్ప విష‌యం. త‌మిళంలో ట్రైల‌ర్ చూసిన నేను, దీన్ని తెలుగులో ఎవ‌రు విడుద‌ల చేస్తారా? అని ఆస‌క్తిగా ఎదురు చూశాను. అయితే నా మిత్రుడు ల‌క్ష్మ‌ణ్ తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ తీసుకుని విడుద‌ల చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. జ‌యం ర‌వి స‌హా చిత్ర‌యూనిట్‌కి, సాంకేతిక నిపుణులు, గ్రాఫిక్స్ టీంకి కంగ్రాట్స్‌. మంచి కంటెంట్ సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. మ‌న సినిమాల్లోని రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న `టిక్ టిక్ టిక్‌` సినిమా తెలుగులో త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్‌ను సాధిస్తుంది“ అన్నారు.
ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ – “మా `టిక్ టిక్ టిక్‌` సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్‌కి థాంక్స్‌. తెలుగులో ఈ సినిమాను మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. `బిచ్చ‌గాడు` సినిమాను తెలుగులో విడుద‌ల చేసిన‌ప్పుడు ఇక్క‌డ ప్రేక్ష‌కులు ఎంత‌గానో మ‌మ్మ‌ల్ని ఆద‌రించారు. త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో చేసిన థ్రిల్ల‌ర్ మూవీ `16`ని కూడా ఆద‌రించారు. అలాంటి విల‌క్ష‌ణ‌మైన స‌బ్జెక్ట్ ఇది. ఇండియ‌న్ సినిమాలో తొలి స్పేస్ మూవీని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ట్రైల‌ర్‌ను, సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు. జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, కెమెరా : వెంక‌టేష్‌, ఎడిట‌ర్: ప్ర‌దీప్‌, ఆర్ట్: మూర్తి, నిర్మాత : ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ‌, ద‌ర్శ‌క‌త్వం : శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Tik Tik Tik
  • #Tik Tik Tik Movie
  • #Tik Tik Tik Trailer

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

4 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

4 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

5 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

6 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

7 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

7 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

7 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

7 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

9 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version