Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » మెగా హీరోకు పెళ్ళంట

మెగా హీరోకు పెళ్ళంట

  • February 17, 2021 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా హీరోకు పెళ్ళంట

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి కావల్సిన ప్రసాధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీలోనే మూడు పదుల వయసు వచ్చిన వారే నలుగురు ఉన్నారు. ఇక ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఎన్నో వస్తున్నాయి. అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు పైగా ఒక అమ్మాయితో డేటింగ్ లో కూడా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇటీవల మెగా కజిన్స్ తో పాల్గొన్న ఉప్పెన ప్రమోషన్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ ఒక వివరణ ఇచ్చాడు.

ఒక్క కామెంట్ తోనే సాయి ధరమ్ తేజ్ రూమర్స్ అన్నిటిపై క్లారటీ ఇచ్చేశాడు. పెళ్లికి సంబంధించిన డిస్కషన్ రాగా అసలే మే నెలలో నా పెళ్లి అంటా.. ఒక అమ్మయితో డేటింగ్ లో కూడా ఉన్నాను అంటూ సాయి ధరమ్ తేజ్ తన కజిన్స్ తో నవ్వుతూ ఆన్సర్ ఇచ్చేశాడు. నిజానికి సాయి ధరమ్ తేజ్ రూమర్స్ పై సెటైర్ చేశాడని చాలా క్లారిటిగా అర్ధమయ్యింది. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై వచ్చిన వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని అర్ధమయ్యింది.

ఇక మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లి అయితే ఈ ఏడాది సమ్మర్ అనంతరం లేదా వచ్చే ఏడాదిలో ఉండవచ్చని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ ఆ రూమర్స్ పై ఇంతవరకు ఎవరు స్పందించలేదు. అలాగే అల్లు శిరీష్ పెళ్లిపై కూడా వార్తలు రాగా అందులో నిజం లేదని అతను క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Dharam Tej
  • #hero Sai Dharam Tej
  • #Republic
  • #Sai Tej
  • #Solo Brathuke So Better

Also Read

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

trending news

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

1 hour ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

1 hour ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

2 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

6 hours ago

latest news

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

20 hours ago
Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version