Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Kiran, Laya: ఆ ఒక్క కారణంతోనే లయ సాయికిరణ్ పెళ్లి ఆగిపోయిందా?

Sai Kiran, Laya: ఆ ఒక్క కారణంతోనే లయ సాయికిరణ్ పెళ్లి ఆగిపోయిందా?

  • November 25, 2023 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Kiran, Laya: ఆ ఒక్క కారణంతోనే లయ సాయికిరణ్ పెళ్లి ఆగిపోయిందా?

రా చిలక నువ్వే కావాలి అనే ఒక్క పాటతో ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు సాయికిరణ్ అనంతరం హీరోగా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయికిరణ్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర పాత్రలో నటించిన ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇలా ఒకప్పుడు హీరోగా ఎంతో మంచి సినిమాలలో నటించి సక్సెస్ అయినటువంటి ఈయన బుల్లితెర నటుడిగా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి కిరణ్ తన పెళ్లి గురించి పలు విషయాలను వెల్లడించారు. హీరోయిన్ లయతో కలిసి ప్రేమించు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు వీరి జోడికి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. లయ సాయికిరణ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై తాజాగా సాయికిరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను ఇద్దరు కలిసి ప్రేమించు సినిమాలో నటించామని ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయ్యిందని తెలిపారు. మా ఇద్దరిని అలా స్క్రీన్ పై చూసేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే బాగుంటుందని భావించారు ఈ విధంగా మా కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా పెళ్లి చేయాలనుకోవడంతో అందుకు మేము కూడా చేసుకోవాలనుకున్నాము కానీ మా ఇద్దరి జాతకాలు కలవకపోవడంతోనే మా పెళ్లి జరగలేదని సాయికిరణ్ తెలిపారు.

నేను జాతకాలను బాగా నమ్ముతాను అందుకే జాతకాలు కలవకపోవడంతోనే పెళ్లి చేసుకోలేదని ఈయన తెలిపారు. ఇలా లయతో పెళ్లి గురించి (Sai Kiran) సాయికిరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laya
  • #Sai Kiran

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

17 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

45 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version