ప్రపంచవ్యాప్తంగా శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ డే కలక్షన్స్!

  • September 14, 2018 / 08:37 AM IST

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. చైతూ నటనకి తోడు అత్తగా రమ్యకృష్ణ, ఆమె కూతురిగా అను ఇమ్యానుయేల్ చక్కగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అభినందనలు అందుకుంటున్నారు. మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన సంగీతం సినిమాకి మరింత ప్లస్ అయింది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11 .4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే దాదాపు 7 కోట్ల షేర్ రాబట్టి చైతూ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ గా నిలిచింది. ఏరియాల వారీగా కలక్షన్స్ కోట్లల్లో ..

ఏరియా :      కలక్షన్స్ (షేర్ )         గ్రాస్
నైజాం :            1.71                2 .75
సీడెడ్ :            1.04                1 .35
ఉత్తరాంధ్ర :       0.60
గుంటూరు :      0.58
కృష్ణ :             0.40
ఈస్ట్ గోదావరి : 0.72
వెస్ట్ గోదావరి : 0.42
నెల్లూరు :       0.23
కర్ణాటక :        0.65                   1. 5
ఇతర ప్రాంతాల్లో : 0.20               0. 6
ఓవర్సీస్ :       0.40                   1.1
ప్రపంచవ్యాప్తంగా : 6.95              11 .4

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus