Saindhav Collections: ‘సైంధవ్’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • January 23, 2024 / 04:39 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ ‘హిట్ 2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘సైంధవ్’. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిస్సు సేన్ గుప్తా .. కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.పండుగ సెలవులను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం  3.66 cr
సీడెడ్  1.08 cr
ఉత్తరాంధ్ర  1.21 cr
ఈస్ట్  0.84 cr
వెస్ట్  0.50 cr
గుంటూరు  0.68 cr
కృష్ణా  0.76 cr
నెల్లూరు  0.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  9.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.56 cr
ఓవర్సీస్  0.92 cr
వరల్డ్ వైడ్( టోటల్)  10.53 cr (షేర్)

‘సైంధవ్’ (Saindhav) చిత్రానికి రూ.24.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.10.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.14.47 కోట్ల షేర్ ను రాబట్టాలి

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus