Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » సాక్షి అగర్వాల్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

సాక్షి అగర్వాల్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • October 30, 2020 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాక్షి అగర్వాల్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

‘రాజా రాణి’ చిత్రంలో కమెడియన్ సంతానం… ఓ సీన్లో అమ్మాయిల గురించి లెక్చర్ ఇస్తూ ఒక అమ్మాయి వైపు చూపిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ‘వన్ కాపాజినో’ అంటూ రెస్టారెంట్ లో అరుస్తుంది. అదే అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసా? అని సంతానం చెప్తుంటాడు. ఆ అమ్మాయే ఈ సాక్షి అగర్వాల్. ఆ తరువాత ఈమె రజినీ కాంత్ నటించిన ‘కాలా’ చిత్రంలో కూడా నటించింది. ఆ చిత్రంలో రజినీ కాంత్ కోడలిగా సాక్షి కనిపించింది. త్వరలోనే ఈమె తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. అది కూడా మెయిన్ హీరోయిన్ గా..! చూడటానికి చక్కటి రూపంతో ప్రేక్షకులను కట్టి పడేసే ఈ బ్యూటీ.. సైడ్ క్యారెక్టర్లు వేసింది కదా..మరి హీరోయిన్ ఏంటి? అని తక్కువగా చూడకండి. ఈమె మోడలింగ్‌ రంగంలో కూడా రాణించింది.గతంలో సూర్య నటించిన ఓ యాడ్ ద్వారా నటిగా మారింది.

ఇటీవల ఈమె ఓ ఫోటోషూట్లో పాల్గొని వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ ఫొటోల్లో సాక్షి అగర్వాల్.. చీరకట్టులో మెరిసింది. నడుము అందాలను చూపిస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఈమె స్మైల్ మరియు ఆటిట్యూడ్ కూడా సూపర్ అనే చెప్పాలి. ఈ ఫోటోలకు లక్షల కొద్దీ లైకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సాక్షి అగర్వాల్ గ్లామర్ పిక్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sakshi Agarwal
  • #Sakshi Agarwal

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

13 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

14 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

15 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

15 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

17 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

19 hours ago
Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version