Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sakshi Vaidya: ఆ హీరోలు సాక్షి వైద్య కెరీర్ ను మలుపు తిప్పుతారా.. ఏం జరిగిందంటే?

Sakshi Vaidya: ఆ హీరోలు సాక్షి వైద్య కెరీర్ ను మలుపు తిప్పుతారా.. ఏం జరిగిందంటే?

  • September 1, 2023 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sakshi Vaidya: ఆ హీరోలు సాక్షి వైద్య కెరీర్ ను మలుపు తిప్పుతారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో సాక్షివైద్య ఒకరు. ఏజెంట్, గాండీవదారి అర్జున సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ ఈ సినిమాలు కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా తన నటనతో ప్రశంసలను సొంతం చేసుకున్నారు. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సాక్షి వైద్య ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరోవైపు శర్వానంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్నట్టు భోగట్టా.

ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు సాక్షి వైద్యకు సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సాక్షి వైద్య కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించాలని అలా చేయని పక్షంలో కొత్త సినిమా ఆఫర్లు రావడం సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలపై కూడా సాక్షి వైద్య దృష్టి పెట్టాల్సి ఉంది. సాక్షివైద్య రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది.

సాక్షివైద్యకు (Sakshi Vaidya) సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సాక్షివైద్య రేంజ్ రాబోయే రోజుల్లో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిన్న వయస్సులోనే సాక్షివైద్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సాక్షివైద్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. సాక్షి వైద్యకు యంగ్ జనరేషన్ స్టార్స్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

సాక్షి వైద్యకు సరైన పాత్ర దక్కితే ఆమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సాక్షి వైద్య వచ్చిన ప్రతి ఆఫర్ కు వెంటనే ఓకే చెబుతున్నారు. అలా చేయకుండా కథల విషయంలో సాక్షి నిర్ణయం మారాల్సి ఉంది. ఇతర హీరోయిన్లకు సాక్షి వైద్య గట్టి పోటీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాక్షి వైద్య కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sakshi Vaidya

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

11 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

13 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

14 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version