Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘లవ్‌’ కాంబో మళ్లీ వస్తోంది.. కానీ ఈసారి!

‘లవ్‌’ కాంబో మళ్లీ వస్తోంది.. కానీ ఈసారి!

  • November 29, 2022 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లవ్‌’ కాంబో మళ్లీ వస్తోంది.. కానీ ఈసారి!

‘సాథియా.. తూనే క్యా కియా..’ ఈ పాట తెలియని బాలీవుడ్‌ సినీ ప్రేక్షకుడు ఉండరు అని చెప్పొచ్చు. 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పాట ఇప్పటికీ చాలామంది నోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట అంత మెలోడియస్‌గా ఉండటం ఒక కారణమైతే.. అందులో నటించిన సల్మాన్‌ ఖాన్‌, రేవతి జోడి ఇంకో కారణం. ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలవు అని ఆ రోజుల్లో అభిమానులు తెగ ఆనందపడిపోయేవారంట అతిశయోక్తి కాదు. ఆ జోడీ గురించి ఇప్పుడెందుకు అంటారా.. మళ్లీ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారు కాబట్టి.

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌, రేవతి 31 ఏళ్ల క్రితం ‘లవ్‌’ అనే సినిమాలో నటించారు. మళ్లీ ఇప్పుడు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ కొత్త యాక్షన్‌ చిత్రం ‘టైగర్‌ 3’లో రెండోసారి స్క్రీన్ షేర్‌ చేసుకుంటున్నారు.. ఇన్నేళ్ల తర్వాత సల్మాన్‌ ఖాన్‌, రేవతి ఒక సినిమాలో నటిస్తున్నారు. రేవతి పాత్ర వివరాలు సస్పెన్స్‌ అంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ‘టైగర్‌ 3’ గురించి ఈ వార్తలో అంచనాలు ఇంకా పెరిగాయి.

రేవతి, కాజోల్‌ కలసి నటించిన ‘సలామ్‌ వెంకీ’ సినిమా ప్రచారం ఇటీవల హిందీ ‘బిగ్‌బాస్‌’ షోలో జరిగింది. ఈ నేపథ్యంలోనే ‘టైగర్‌ 3’ ప్రస్తావన వచ్చింది. అప్పుడే సల్మాన్‌ ఇద్దరూ కలసి నటిస్తున్న విషయం చెప్పాడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రం ‘టైగర్‌ 3’. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా… సల్మాన్‌కి జోడీగా కట్రినా కైఫ్‌ నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో రణ్‌వీర్‌ షోరే, ఇమ్రాన్‌ హష్మీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్లు షారుఖ్‌ ఖాన్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

మరోవైపు ‘టైగర్‌ 3’లో నటించడం గురించి రేవతి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. ‘‘ఈ సినిమాలో రేవతి ‘రా’ చీఫ్‌గా నటిస్తోందట. గత చిత్రాల్లో ఆ పాత్రలో గిరీష్‌ కర్నాడ్‌ నటించారు. ఆ లెక్కన చెప్పాలంటే.. సల్మాన్‌ పాత్రను ఓ మెంటార్‌లా నడిపించే వ్యక్తిగా ఈ సినిమాలో రేవతి నటిస్తోంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది దివాళీకి రిలీజ్‌ చేస్తారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Love
  • #Revathi
  • #Salman Khan

Also Read

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

4 hours ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

23 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

1 day ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

2 days ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

2 days ago

latest news

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

Gentleman : ‘జెంటిల్ మెన్’ లో హీరోగా చెయ్యమని నా చుట్టూ తిరిగారు కానీ.. ఏమైందంటే?

2 hours ago
Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

22 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

23 hours ago
Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

23 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version