Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్.. కానీ నేను ఇంకా వర్జినే : సల్మాన్

ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్.. కానీ నేను ఇంకా వర్జినే : సల్మాన్

  • January 6, 2020 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్.. కానీ నేను ఇంకా వర్జినే : సల్మాన్

తను ఇంకా వర్జినే అని చెబుతున్నాడు బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్. ఒక చాట్ షోలో పాల్గొన్న సల్మాన్ తన సహచర నటీనటుల మధ్య ఈ విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్ ప్రేక్షకుల మధ్య సల్మాన్ పెళ్లికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ అతడి తీరు చూస్తుంటే పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సల్మాన్ తన పెళ్లి అంశంపై స్పందిస్తూనే ఉంటాడు.

Salman Khan interview

అందులో భాగంగా తను వర్జిన్ అని గతంలో కూడా ఈ హీరో ప్రకటించుకున్నాడు. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాడు. తనకు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ సంఖ్య కూడా చెప్పాడు. తనకు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని.. అంతమందిని మైంటైన్ చేసినా.. తను మాత్రం ఇంతవరకు లిమిట్స్ క్రాస్ చేయలేదని సల్మాన్ చెబుతున్నాడు. మరి సల్మాన్ చెప్పిన మాటలను ఎంతమంది నమ్ముతారో కానీ అది వేరే సంగతి. కానీ ఇతడి మాటలు సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకున్న వారికి మాత్రం సంతోషాన్ని కలిగిస్తాయేమో!

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dabangg 3
  • #Girl Friends
  • #Hero Salman Khan
  • #Love
  • #Salman

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

19 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

2 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

21 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

22 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

23 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version