Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salman Khan: ఇండస్ట్రీ గురించి సల్మాన్‌ ఆసక్తికర కామెంట్స్‌.. అర్థం ఇదేనా?

Salman Khan: ఇండస్ట్రీ గురించి సల్మాన్‌ ఆసక్తికర కామెంట్స్‌.. అర్థం ఇదేనా?

  • April 7, 2023 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: ఇండస్ట్రీ గురించి సల్మాన్‌ ఆసక్తికర కామెంట్స్‌.. అర్థం ఇదేనా?

బాలీవుడ్ పని ఇక అయిపోయింది.. సౌత్‌ సినిమాలు దేశంలో టాప్‌ అంటూ.. చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు. పాన్‌ ఇండియా సినిమాలు వరుగా విజయాలు సాధిస్తుండటం, మన హీరోలకు విదేశాల్లో కూడా పేరు వస్తుండటంతో ‘ప్చ్‌.. బాలీవుడ్‌’ అనే మాట వినిపిస్తోంది. అయితే బాలీవుడ్‌ సామ్రాజ్యం ఒక సినిమానో లేక నాలుగైదు సినిమాలతో సిద్ధం కాలేదు. అది వేల సినిమాల కష్టం. దీనికి అంత ఈజీగా వదులుకోం అని అంటున్నారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇదే మాట చెప్పాడు.

హిందీ పరిశ్రమలో ఏళ్ల తరబడి నటిస్తున్నాం. అంత సులభంగా దీన్ని వదులుకోం. బాలీవుడ్‌ యువనటులు మంచివారు, ప్రతిభావంతులు, కష్టపడి పనిచేస్తారు. అలాగని సీనియర్లమైన మేం కూడా ఎక్కడా తగ్గేది లేదు. వాళ్లకి సవాల్‌ విసురుతూనే ఉంటాం అని అన్నాడు సల్మాన్‌ ఖాన్‌. ఓ అవార్డు ఫంక్షన్‌లో భాగంగా మేరకు కామెంట్స్‌ చేశాడు సల్మాన్‌. నేను, షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, ఆమిర్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ అంత తేలికగ్గా చిత్రపరిశ్రమను వదులుకోం అని కూడా చెప్పాడు.

హిందీ సినిమాలు సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే విజయాలు దక్కడం లేదని చాలా కాలంగానే వింటూనే ఉన్నాను. అయినా సరైన సినిమాలు తీయకపోతే.. ప్రేక్షకులకు ఎలా నచ్చుతాయి అని ప్రశ్నించాడు సల్మాన్‌. ఈ విషయంలో బాలీవుడ్‌ మరింత జాగ్రత్తగా పని చేసి.. తిరిగి పాత బాలీవుడ్‌ను చూపించాలి అనే అర్థంలో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడాడు. దీంతో బాలీవుడ్‌ జనాలు మళ్లీ సీరియస్‌గా కృష్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్‌ ‘పఠాన్‌’ విజయం వారికి తిరిగి పాత కిక్‌ రుచి చూపించింది అనొచ్చు.

బాలీవుడ్‌ బాగా డౌన్‌లో ఉంది అనుకుంటుంగా వచ్చిన ‘పఠాన్‌’ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకుపైగా వసూళ్లతో అదరగొట్టింది. సరైన సినిమా తీస్తే.. చూడటానికి మేమెప్పుడూ సిద్ధమే అని బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్‌ బాధ్యత ‘కిసీ కా భాయ్‌…కిసీ కీ జాన్‌’తో వస్తున్న సల్మాన్‌ మీద పడింది. మరి భాయ్‌ ఏం చేస్తాడో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Hero Salman Khan
  • #Salman Khan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

trending news

17 hours ago

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version