Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Salman Khan: సల్మాన్‌పై మాజీ ప్రేయసి కామెంట్స్‌ వైరల్‌!

Salman Khan: సల్మాన్‌పై మాజీ ప్రేయసి కామెంట్స్‌ వైరల్‌!

  • December 4, 2022 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan: సల్మాన్‌పై మాజీ ప్రేయసి కామెంట్స్‌ వైరల్‌!

సల్మాన్‌ ఖాన్‌పై విమర్శలు, రూమర్లు, కామెంట్స్‌ రావడం చాలా సాధారణం. ఒక్కోసారి ఈ కామెంట్స్‌ కాస్త ఘాటుగా, ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. అందులో ఎక్కువ శాతం అతని పెళ్లి, ప్రేమ అనేవి కీలకంగా ఉంటూ వచ్చాయి. తాజాగా మరోసారి అలాంటి విమర్శలే వచ్చాయి. ఈసారి కామెంట్స్‌ చేసింది ఎవరో కాదు అతని మాజీ ప్రేయసి సోమీ అలీ. చాలా రోజుల క్రితంలో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చాయి. ఆమెనే ఇప్పుడు సల్మాన్‌ను విమర్శించింది. అయితే ఆ పోస్ట్‌ను తర్వాత డిలీట్ చేసింది.

సోమీ అలీ ఆ పోస్టు డిలీట్‌ చేసినా.. ఇప్పటికే ఆ స్క్రీన్‌ షాట్‌ వైరల్‌ అయిపోయింది. అందులో చూస్తే సల్మాన్‌ను ఏకంగా ఆమె లైంగిక ఉన్మాదిగా అభివర్ణించింది. తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. నిజానికి సోమీ అలీ అంటే ఇప్పటి యూత్‌కి తెలియదు. 90ల కాలంలో సల్మాన్ ప్రేయసిగా సోమీ అలీ బాగా పాపులర్. పాకిస్థాన్‌లో పుట్టిన సోమీ అలీ అమెరికాలో స్థిరపడింది. సల్మాన్ వీరాభిమానిగా ఆయన్ని ఆరాధించింది. సల్మాన్ కోసం ఏకంగా ఇండియా వచ్చింది.

అప్పటికే మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్న సోమీ అలీ తర్వాత హీరోయిన్‌ అయ్యింది. 1993లో ‘కృష్ణ అవతార్’ అనే సినిమాతో సోమీ అలీ హీరోయిన్‌ అయ్యింది. అయితే అప్పటికే సల్మాన్‌తో ఆమెకు రిలేషన్‌ ఏర్పడింది అంటారు. 1994 నుండి బిజీ నాయికగా మారిన సోమీ అలీ 1997తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి దూరమైంది. అలా ఏడేళ్లకు పైగా సల్మాన్ – సోమీ అలీ ఎఫైర్ నడిచిందంటారు అప్పటి సినీ జనాలు. అప్పట్లో వీరి రిలేషన్ గురించి బాలీవుడ్ మీడియా ఎక్కువగా రాసేదట.

ఒకానొక దశలో ఇద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారమూ జరిగింది. అయితే అనూహ్యంగా సోమీ అలీతో సల్మాన్ ఖాన్‌కి బ్రేకప్ అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు సోమీ అమెరికా వెళ్లిపోయింది. అయితే అర్ధాంతరంగా సోమీ అలీ పరిశ్రమను వదిలేసిపోవడానికి సల్మాన్ కారణం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సోమీ అలీ గతంలో కొన్ని సందర్భాల్లో విమర్శలు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేసింది. అయితే ఆ కామెంట్లు ఎందుకు డిలీట్‌ చేసింది అనేది తెలియాల్సి ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Hero Salman Khan
  • #Salman Khan

Also Read

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

related news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

28 mins ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

1 hour ago
Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

3 hours ago
Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

20 hours ago

latest news

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

3 hours ago
Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

4 hours ago
Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version