Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెలమెల్లగా ప్రాభవం కోల్పోతున్న స్టార్ హీరోలు

మెలమెల్లగా ప్రాభవం కోల్పోతున్న స్టార్ హీరోలు

  • June 6, 2019 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెలమెల్లగా ప్రాభవం కోల్పోతున్న స్టార్ హీరోలు

సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎంత స్టార్ హీరోల సినిమాలైనా సరే పాజిటివ్ రివ్యూలు వస్తే తప్పితే జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ.. సల్మాన్ ఖాన్ మాత్రం ఇందుకు పూర్తిగా మినహాయింపు. ఎందుకంటే.. హైద్రాబాద్ లో సల్మాన్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. షారుక్ ఖాన్ తన ప్రాభవం కోల్పోయినా సల్మాన్ ఖాన్ మాత్రం చాలా స్ట్రాంగ్ బేస్ మైంటైన్ చేస్తూ వచ్చాడు. సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమాలకు కూడా హైద్రాబాద్ లో భీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చేవి.

  • హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కానీ.. నిన్న విడుదలైన సల్మాన్ తాజా చిత్రం “భారత్”కి భారీ ప్రారంభ వసూళ్లైతే వచ్చాయి కానీ ప్రేక్షకుల నుంచి సరైన రిసెప్షన్ మాత్రం లభించలేదు. ముఖ్యంగా.. సినిమా కథనం గురించి రివ్యూ రైటర్లందరూ ఏకీపాడేశారు. కొందరు పెయిడ్ రివ్యూ రైటర్స్ మాత్రం సినిమా అద్భుతంగా ఉందని పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. ప్రేక్షకులు పెద్దగా పట్టించుకొన్నట్లు లేదు. సల్మాన్ ఖాన్ కి బాగా అచ్చొచ్చిన ఈద్ పండుగ కూడా సల్మాన్ ను ఈసారి కాపాడే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే షారుక్ ఖాన్ లానే సల్మాన్ ఖాన్ కూడా తన ప్రాభవం కోల్పోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali Abbas Zafar
  • #Bharat
  • #Disha Patani and Jackie Shroff
  • #Katrina Kaif
  • #Ode to My Father

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

6 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

8 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

8 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

2 mins ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

37 mins ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

43 mins ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

1 hour ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version