Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Salman Khan, Chiranjeevi: మెగా మూవీ ఆఫర్ ను అయన రిజెక్ట్ చేశారా?

Salman Khan, Chiranjeevi: మెగా మూవీ ఆఫర్ ను అయన రిజెక్ట్ చేశారా?

  • August 18, 2021 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan, Chiranjeevi: మెగా మూవీ ఆఫర్ ను అయన రిజెక్ట్ చేశారా?

సాధారణంగా చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం మెగా హీరోల సినిమాలో ఛాన్స్ అంటే ఎగిరి గంతేస్తారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. లూసిఫర్ రీమేక్ లో తాను నటించలేనని ఆ ఆఫర్ ను సల్మాన్ ఖాన్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కు ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు.

టాక్ తో సంబంధం లేకుండా సల్మాన్ ఖాన్ సినిమాకు కలెక్షన్లు వస్తాయి. లూసిఫర్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ చిన్న పాత్రలో నటించినా ఆ సినిమాకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చేది. మలయాళంలో హిట్టైన లూసిఫర్ మోహన్ రాజా డైరెక్షన్ లో తెలుగులో తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పృథ్వీరాజ్ పాత్ర కొరకు మేకర్స్ సల్మాన్ ఖాన్ ను సంప్రదించారు. అయితే సల్మాన్ రిజెక్ట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్ నో చెప్పడంతో మేకర్స్ ఈ పాత్ర కొరకు ఎవరిని సంప్రదిస్తారో చూడాల్సి ఉంది. కేవలం నాలుగు నెలల్లో లూసిఫర్ రీమేక్ షూటింగ్ ను పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తుండగా చిరంజీవి ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. వరుసగా చిరంజీవి సినిమాలకు కమిటవుతుండగా వేర్వేరు కారణాల వల్ల ఆ సినిమాల షూటింగ్ ఆలస్యమవుతోంది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ తో పాటు మరో సినిమా లో కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Salman
  • #Salman Khan

Also Read

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కటినమైన రూల్సా?

1 hour ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

9 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

11 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version