Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Salman Khan, Pragya Jaiswal: ప్రగ్యాకు అన్యాయం చేసిన సల్మాన్ ఖాన్!

Salman Khan, Pragya Jaiswal: ప్రగ్యాకు అన్యాయం చేసిన సల్మాన్ ఖాన్!

  • November 24, 2021 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan, Pragya Jaiswal: ప్రగ్యాకు అన్యాయం చేసిన సల్మాన్ ఖాన్!

‘కంచె’ సినిమాతో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ.. ప్రగ్యా జైస్వాల్ కి సరైన అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అలాంటి సమయంలో ఆమెకి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇందులో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఈ సినిమాతో తనకు బ్రేక్ వస్తుందని ఆశిస్తుంది ప్రగ్యా జైస్వాల్. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ లో ఈ బ్యూటీకి ‘అంతిమ్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది.

ఇందులో సల్మాన్ సరసన హీరోయిన్ గా అనేసరికి ప్రగ్యా ఎగిరి గంతేసింది. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావించింది. కానీ ఇప్పుడేమో ఆమె నటించిన సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్ లో కట్ చేసేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే.. సల్మాన్ చెల్లెలి భర్త ఆయుష్ శర్మ హీరోగా ‘అంతిమ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నిర్మించడంతో పాటు సల్మాన్ కీలకపాత్ర పోషించారు. దర్శకుడు మహేష్ మంజ్రేకర్.. సల్మాన్ కి ఓ లవ్ ట్రాక్ కూడా పెట్టారు.

కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు ఎడిటింగ్ లో ఆ సన్నివేశాలను తీసేశారట. ఈ రొమాంటిక్ ట్రాక్ లేకపోతే బెటర్ గా ఉంటుందని భావించడంతో ఎడిటింగ్ లో మొత్తం ఎపిసోడ్ ను డిలీట్ చేసేశారు. దీంతో ప్రగ్యా చాలా అప్సెట్ అయిందని తెలుస్తోంది. ఈ శుక్రవారం నాడు ‘అంతిమ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Antim- The Final Truth
  • #Mahesh Manjrekar.
  • #Pragya Jaiswal
  • #Salman Khan

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

57 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version