Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Salman Khan Marriage: ఆ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ పెళ్లి.. షాక్ ఇచ్చారుగా!

Salman Khan Marriage: ఆ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ పెళ్లి.. షాక్ ఇచ్చారుగా!

  • March 2, 2022 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salman Khan Marriage: ఆ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ పెళ్లి.. షాక్ ఇచ్చారుగా!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎవరో ఒకరిపై లవ్ రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇక పెళ్లి గురించి కూడా అనేక రకాల కామెంట్స్ వెలువడుతూనే ఉంటాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఒక ఫొటో కూడా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారందరు ప్రేమించుకున్నారని పెళ్లి కూడా జరిగిందని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలే పెళ్లి అంటేనే పారిపోయే సల్మాన్ ఖాన్ ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం ఏమిటని అందరూ షాక్ అవుతున్నారు.

ఇక సోనాక్షి సిన్హా కూడా మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు మొన్నటి వరకు అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఏదేమైన కొంతమంది నార్త్ అభిమనులు సల్మాన్ పెళ్లి జరిగిందని కూడా సోషల్ మీడియాలో భాయ్ కు శుభాకాంక్షలులతో కామెంట్స్ చేయడం విశేషం. ఇక అది ఎంతవరకు నిజం అని ఆరా తీస్తే అది ఫేక్ ఫొటో అని తేలిపోయింది. కావాలని ఎవరో ఫోటో షాప్ చేసి వారి మొహాలను మార్చేశారు. ఇక ఆ ఒరిజినల్ ఫొటోలు అయితే ఆర్య , సాయేషా లది.

వారు పెళ్లి చేసుకున్న ఫోటోలలో సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హా ఫేస్ లను మార్చేసి వైరల్ అయ్యేలా చేశారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ నిజం తెలిసిన అనంతరం ఫ్యాన్స్ నవ్వుకుంటూ అసలు నిజాన్ని మరింత వైరాక్ అయ్యేలా చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సోనాక్షికి అదే మొదటి సినిమా.

దబాంగ్ సినిమాతో అమ్మడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో కొన్నేళ్ల వరకు స్టార్ట్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఇప్పటికి కూడా విభిన్నమైన సినిమాలు చేయలని ట్రై చేస్తోంది. ఇక చాలా ఇంటర్వ్యూలలో సోనాక్షి తన ఆల్ టైమ్ పేవరేట్ స్టార్ సల్మాన్ ఖాన్ అని మ్ చెప్పింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Salman Khan

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

15 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

24 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 hour ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

5 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version