Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రిస్కీ ఫైట్స్‌ చేస్తున్న స్టార్‌ హీరో… సినిమాకే ఇదే హైలైట్‌ అంటూ…!

రిస్కీ ఫైట్స్‌ చేస్తున్న స్టార్‌ హీరో… సినిమాకే ఇదే హైలైట్‌ అంటూ…!

  • June 11, 2024 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిస్కీ ఫైట్స్‌ చేస్తున్న స్టార్‌ హీరో… సినిమాకే ఇదే హైలైట్‌ అంటూ…!

వయసు పెరిగే కొద్దీ రిస్క్‌ చేయాలన్న ఆలోచన కొంతమంది హీరోలకు తగ్గుతూ ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం ఊపొస్తుంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) ఒకరు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా కోసం మరోసారి రిస్క్‌ చేస్తున్నారు. ‘టైగర్‌ 3’ సినిమా తర్వాత సల్మాన్‌ చాలా కథలు విని.. ఆఖరికి మురుగదాస్‌ (A.R. Murugadoss) సినిమా ఓకే చేశారు. ఆ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుందట. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది.

‘సికిందర్‌’ అనే పేరు పెట్టిన ఈ సినిమా చిత్రీకరణ 18 నుండి ప్రారంభమవుతుందట. ఈ మేరకు నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలా ఓ ట్వీట్‌ చేశారు. ‘సికందర్‌’ యాక్షన్‌ ప్రారంభం కానుంది. మొదటి రోజున అతిపెద్ద ఎయిర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో షూటింగ్‌ ఆరంభించనున్నాం. ఈ షూటింగ్‌ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సాజిద్‌ నడియాడ్‌వాలా. సముద్రమట్టానికి సుమారు 33,000 అడుగుల ఎత్తులో ఆ వైమానిక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 జాలి, దయ, కరుణకు అర్థం తెలియని అసురుడు.. గ్లింప్స్ అదుర్స్ అంటూ?
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 27 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్

ఈ సినిమాకు ఈ సీన్స్‌ కీలకంగా ఉంటాయని టీమ్‌ చెబుతోంది. ఇక ఈ సినిమాను సల్మాన్‌కి అచ్చొచ్చే రంజాన్‌ సందర్భంగా రిలీజ్‌ చేయస్తారట. అంటే వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన (Rashmika) నటిస్తోంది కాబట్టి తెలుగులో కూడా భారీగానే రిలీజ్‌ చేయొచ్చు. ఇక దర్శకుడు మురుగదాస్‌ తమిళ వ్యక్తి కాబట్టి తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

అయితే మరి ఆ రోజుకు ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి. మామూలుగా అయితే కమర్షియల్‌ కథకు తనదైన శైలిలో సందేశం జోడించి సినిమాలు చేయడం మురగదాస్‌కి అలవాటు. మరి ఈసారి సల్మాన్‌ ఖాన్‌తో ఎలాంటి కథను ఎంచుకున్నారు, అందులో ఏం సందేశం చూపించబోతున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆయన కథ అయితన ‘స్టాలిన్‌’ను (Satlin) సల్మాన్‌ హిందీలో ‘జైహో’గా నటించిన విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Salman Khan

Also Read

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

related news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

32 mins ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

1 hour ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

7 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

21 hours ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

4 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

5 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

23 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version