Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja: మరోసారి రవితేజ కథతో సల్మాన్!

Ravi Teja: మరోసారి రవితేజ కథతో సల్మాన్!

  • June 10, 2021 / 06:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మరోసారి రవితేజ కథతో సల్మాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లు అందుకున్నారు. ‘వాంటెడ్’, ‘కిక్’ లాంటి సినిమాలు సల్మాన్ కు మంచి పేరుని తీసుకొచ్చాయి. దీంతో ఈ హీరో సౌత్ లో ఏదైనా సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే రీమేక్ చేయడానికి రెడీగా ఉంటాడు. తెలుగు, తమిళ సినిమాలపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాడు సల్మాన్. కొన్నిరోజులుగా సల్మాన్ ‘మాస్టర్’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా సల్మాన్ ఖాన్ దృష్టి మరో రీమేక్ పై పడిందని సమాచారం. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సల్మాన్ కి బాగా నచ్చిందట. దీంతో వెంటనే దర్శకనిర్మాతలను కాంటాక్ట్ చేసినట్లు సమాచారం. ‘ఖిలాడి’ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి సల్మాన్ ఆసక్తిగా ఉన్నాడు. అంతేకాదు.. ఒరిజినల్ డైరెక్టర్ రమేష్ వర్మను హిందీ రీమేక్ కూడా డైరెక్ట్ చేయమని ఆఫర్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఇదంతా చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. గతంలో సల్మాన్.. రవితేజ నటించిన ‘కిక్’ సినిమా రీమేక్ లో కనిపించారు. ఇప్పుడు మరోసారి రవితేజ కథ మీదే ఆసక్తి చూపుతున్నాడు సల్మాన్. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Studios
  • #devi sri prasad
  • #Dimple Hayati
  • #Khiladi
  • #Meenakshi Chaudhary

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

17 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

11 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

57 mins ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version