Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » గెటప్స్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత, కీర్తి సురేష్

గెటప్స్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత, కీర్తి సురేష్

  • May 31, 2017 / 07:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గెటప్స్ తో కన్ఫ్యూజ్ చేస్తున్న సమంత, కీర్తి సురేష్

తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు అభినేత్రి సావిత్రి పేరు నిలిచిపోతుంది. ఆమె జీవితం ఆధారంగా ప్రస్తుతం మహానటి అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ సావిత్రి నిజ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ ప్రీ లుక్ అందరినీ ఆకట్టుకుంది. స్వప్న సినిమా సమర్పణలో వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి గా, సమంత జర్నలిస్ట్ రోల్ పోషించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ఫిల్మ్ సెట్స్ పైకి వచ్చే సరికీ కొత్త ప్రశ్నలకు తావు ఇచ్చింది. షూటింగ్ స్పాట్ లోని ఫోటోలు నిన్న నెట్లో హల్ చల్ చేశాయి. కీర్తి సురేష్ రెండు జడలు వేసుకొని సావిత్రి సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఉన్న లుక్ లో కనిపించింది.

దేవదాసు సినిమాలో సావిత్రిని గుర్తుకు తెచ్చింది. ఇక సమంత అయితే మాయాబజార్ మూవీలో సావిత్రిలా ముస్తాబయింది. దీంతో అందరూ సమంత పోషించే రోల్ ఏమిటని ఆరా తీయడం మొదలు పెట్టారు. జర్నలిస్టుగా అయితే ఆ చీర, ఆభరణాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. సావిత్రి పాత్రనే కీర్తి, సమంత ఇద్దరూ పోషిస్తున్నారని అంచనా వేస్తున్నారు. స్టార్ కాక ముందు కీర్తి, స్టార్ అయిన తర్వాత సమంత సావిత్రి రోల్లో కనిపిస్తారని భావిస్తున్నారు. మరి ఈ అంచనా ఎంతవరకు కరక్ట్ అవుతుందో.. త్వరలోనే తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Actress Samantha
  • #Actress Savitri Biopic
  • #Mahanati Movie
  • #naga ashwin

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

3 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

7 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

8 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

10 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

11 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

54 mins ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

14 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version