Samantha: చికిత్స పూర్తయిన వెంటనే మాల్దీవుల్లో బికినీ షో.. వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ ఫోటోలు..!

స్టార్ హీరోయిన్ సమంతకు మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. అయితే అది ప్రాణాంతక వ్యాధి అని చాలా మంది ప్రచారం చేశారు. సమంత మాత్రం నా ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు కాకపోతే ఇప్పుడు శక్తి లోపించడం వల్ల ఇలా హాస్పిటల్ లో ఉన్నాను అని ఆమె చెప్పింది. ఇదంతా ఆమె ‘యశోద’ సినిమా రిలీజ్ కు ముందు చెప్పింది. దీంతో అది ప్రమోషన్లలో భాగమే అని కొంతమంది కామెంట్లు చేశారు.

సినిమా కోసం సింపతీని వాడిని అంటూ ఆమెను ద్వేషించే వారు కూడా కామెంట్లు చేశారు. అయితే ఇటీవల శాకుంతలం ప్రమోషన్ల కోసం ఆమె మీడియా ముందుకు వచ్చింది. అప్పుడు కూడా ఆమె ఫేస్ అదోలా ఉందని అంతా కామెంట్లు చేశారు. ఈ వ్యాధి సోకిన తర్వాత సమంత ఫేస్ మొత్తం మారిపోయింది. ఇదిలా ఉండగా.. ఇటీవల సమంత ట్రీట్మెంట్ పూర్తవడంతో మాల్దీవ్స్ కు చెక్కేసింది సమంత. అక్కడ సేద తీరుతూ, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ..

తన బాడీ పై ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు పడేలా బికినీ ధరించి మరీ యోగాసనాలు చేస్తుంది సమంత. ఈ క్రమంలో ఆమె వేసిన యోగాసనాలు.. నెటిజన్లకు ‘సమంత సూపర్ హాట్’ అనే ఫీలింగ్ ను కలిగించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత హాట్ యోగాకి సంబంధించిన వీడియోను, ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus