Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » నిస్సహాయ మహిళలు, చిన్నారులకు అండగా నిలిచిన బ్యూటీ

నిస్సహాయ మహిళలు, చిన్నారులకు అండగా నిలిచిన బ్యూటీ

  • September 20, 2016 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిస్సహాయ మహిళలు, చిన్నారులకు అండగా నిలిచిన బ్యూటీ

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోసం శ్రమిస్తున్న ప్రత్యూష ఆర్గనైజేషన్ కి టాలీవుడ్ క్యూట్  హీరోయిన్ సమంత అండగా నిలిచింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆర్ధిక సాయం చేసి తన అందమైన మనసును చాటుకుంది. ఇప్పుడు మరో మంచి పనికి సిద్ధమైంది. తాను కలిసి నటించిన హీరోలు సినిమాల్లో వేసుకున్న దుస్తులు, వాడిన వస్తువులను వేలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆయా చిత్రాల ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరుగుతోంది. ఆకర్షణీయమైన వాటిని సేకరిస్తోంది.

ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డ్రస్సుని కలెక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. మిగిలిన మహేష్ బాబు, ఎన్టీఆర్, ఇతర హీరోల సినిమాల్లోని దుస్తులు, వస్తువులను సేకరించే పనిలో బిజీగా ఉంది. త్వరలో వీటన్నింటిని వేలం వేయనుంది. ఈ ఆక్షన్ లో వచ్చిన లాభం మొత్తాన్ని ఆసరా కోల్పోయిన మహిళలు, ఆకలితో అలమటిస్తున్న చిన్నారుల కోసం అందివ్వనుంచి. ఈ విషయాన్నీ సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించింది. త్వరలోనే వేలం పూర్తి వివరాలను తెలుపుతానని వివరించింది.

(1/2)We have been working hard and @PratyushaOrg and I are beyond excited to announce a grand auction of items from iconic films used by

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) September 18, 2016

(2/2)your favourite stars . Details of the auction will be announced soon

— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) September 18, 2016

https://www.youtube.com/watch?v=VSyizwWtKwA

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Pratyusha Foundation
  • #Samantha

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

King 100: ‘కింగ్ 100’ లో అనుష్క

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

4 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

4 hours ago
K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

5 hours ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

10 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

11 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

11 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

12 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

13 hours ago
Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version