Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » కెరీర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సమంత.!

కెరీర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సమంత.!

  • April 25, 2018 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెరీర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సమంత.!

ఏ మాయ చేసావే.. ఈగ.. మనం.. దూకుడు.. రంగస్థలం.. ఇలా సమంత నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఒక నాటికీ అతి తక్కువకాలంలో అన్ని మంచి కథలే దొరకడం అనేది అరుదైన విషయం. ఒక పక్క అదృష్టంతో పాటు.. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అలా తన సినీ లైఫ్ ని చక్కగా డిజైన్ చేసుకుంది సమంత. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇటు భార్యగా బాధ్యతలు నెరవేరుస్తూనే.. నటిగా కొనసాగుతోంది. ఆమె నటించిన  ‘మహానటి’, ‘అభిమన్యుడు’ వచ్చే నెల రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె అనేక ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘‘సినిమా లైఫ్ లో ఎప్పుడేం జరుగుతుందో అంటూ నిత్యం అభద్రతాభావంతో భయపడుతూ గడిపేదాన్ని. ఎప్పుడైతే ఇది కూడా ఓ ఉద్యోగమే అనుకొన్నానో అప్పట్నుంచి నా జీవితమే మారింది.

ఆ మార్పు నాకు చాలా రకాలుగా మేలు చేసింది” అని వెల్లడించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ..  ‘‘మంచి కథలు లభించకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా. కానీ అదృష్టవశాత్తూ ఆ పరిస్థితి రాలేదు. మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కొత్త పాత్రలు ఉత్సాహాన్నిచ్చాయి” అని పేర్కొంది. ఇక ఒక సరి పేరు వచ్చిన తర్వాత.. అంచనాలు పెరిగి పోతాయి.. దానితో పాటే ఒత్తిడి పెరుగుతుంది.. మరి ఆ పరిస్థితి ఎదుర్కోలేదా? అని అడగగా.. అందుకు ఆమె ఇలా సమాధానం ఇచ్చారు. “ఎదుర్కొన్నాను. ఒకప్పుడు విజయాల్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని పరిస్థితి. ఒత్తిడితో సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఆ ఒత్తిడి ప్రభావం లేకుండా పనిచేసే స్థాయికి చేరుకున్నా. చేస్తున్న సినిమాలు, వాటికి లభిస్తున్న ఆదరణ నాలో ధైర్యాన్ని పెంచాయి’’ అని సమంత చెప్పారు. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాలతో పాటు యూటర్న్ మూవీ కూడా చేస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyudu Movie
  • #Irumbu Thirai
  • #Latest Celebrities News Updates
  • #Mahanati
  • #Samantha as Madhuravani

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

related news

Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

trending news

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

22 mins ago
Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

2 hours ago
Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

Ilaiyaraaja: ఇళయరాజాకి రూ.50 లక్షలు ఫైన్ కట్టిన టాలీవుడ్ నిర్మాతలు

4 hours ago
భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

20 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

20 hours ago

latest news

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

58 mins ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

1 hour ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

3 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

3 hours ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version