Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హీరో, హీరోయిన్స్ లది ఒకే వృత్తి

హీరో, హీరోయిన్స్ లది ఒకే వృత్తి

  • January 19, 2018 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరో, హీరోయిన్స్ లది ఒకే వృత్తి

అబ్బాయి ఆస్తిపరుడు.. అమ్మాయి కూలి పనికి వెళ్తుంది.. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వారి ప్రేమకి పెద్దలు ఒప్పుకోరు. ఎన్నోగొడవలు తర్వాత ఇద్దరూ ఒకటవుతారు.. ఇలాంటి ప్రేమ కథలతో వచ్చిన సినిమాలకు టాలీవుడ్ లో కొదవలేదు. అయితే సినిమా రంగంలో అనేక విధాలుగా మార్పులు వచ్చినట్లే కథల్లోనూ మార్పు వచ్చింది. ఒకే పని చేసుకునే వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందో డైరక్టర్లు వెండితెరపై చూపిస్తున్నారు. అటువంటి ప్రేమ కథలపై ఫోకస్..

అర్జున్ రెడ్డిArjun Reddyటాలీవుడ్ లేటెస్ట్ పాత్ బ్రేకింగ్ మూవీ అర్జున్ రెడ్డి లో హీరో, హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లే. ఎంబీబీఎస్ చదివే సమయంలో వీరిమధ్య పుట్టిన ప్రేమ అనేక మలుపులు తిరుగుతూ పెళ్లితో ముగుస్తుంది.

100 % లవ్ 100% Loveనాగచైతన్య, తమన్నా బావ, మరదలిగా నటించిన ఈ మూవీలో ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. సుకుమార్ ఈ కథని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు.

ఆహా కళ్యాణం Aha Kalyanamయశ్‌రాజ్‌ ఫిలింస్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన సినిమా ఆహా కళ్యాణం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని, వాణీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ మొదట్లో వేరే వృత్తుల్లో ఉంటారు. తర్వాత వెడ్డింగ్ ప్లానెర్స్ గా మారుతారు.

కొత్తజంట Kotha Jantaఅల్లు శిరీష్, రెజీనాలు కొత్త జంట సినిమాలో క్రియేటివ్ హెడ్స్ గా పనిచేస్తుంటారు. ఇద్దరూ సెల్ఫిష్ మనస్తత్వం కలిగిన వారే. అయినప్పటికీ ప్రేమ కలిపింది.

ఆవిడ మా ఆవిడే Aavida Maa Aavideనాగార్జున అభిమానులకు ఎంతగానో నచ్చే ఆవిడా మా ఆవిడే సినిమాలో నాగార్జున, టబులు పోలీసులే.

రాధా గోపాలం Radha Gopalamబాపు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ లో శ్రీకాంత్, స్నేహ ఇద్దరూ లాయర్స్. వీళిద్దరి మధ్య గొడవలు చాలా ఫన్నీ గా ఉంటాయి.

కెమరామెన్ గంగ తో రాంబాబు Cameramen Ganatho Rambabuఈ సినిమాలో కెమెరా మాన్ గంగ, రాంబాబు ఇద్దరూ మీడియా లో పనిచేస్తుంటారు. పూరి జగన్నాథ్ ఈ సినిమాని విభిన్నంగా తెరకెక్కించారు.

నక్షత్రం Nakshatramనక్షత్రంలో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ గా నటించారు. వారిద్దరి మధ్య పుట్టే ప్రేమ అందరినీ ఆకట్టుకుంది.

చక్రం Chakramకృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చక్రం సినిమాలో ప్రభాస్, ఆసిన్ డాక్టర్లు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. వైద్యులుగా కలిసి పనిచేస్తారు.

కార్తికేయ Karthikeyaఈ సినిమాలో నిఖిల్, స్వాతిల మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉంటారు. అయితే ఇంకా కాలేజీ స్థాయిలోనే ఉంటారు.

దొంగల బండి Dongala Bandiఅల్లరి నరేష్, తాన్యా నటించిన దొంగల బండి లో ఇద్దరూ దొంగలుగా కనిపిస్తారు. సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని చాలా కామెడీగా మలిచారు.

ఇలా హీరో, హీరోయిన్స్ ఒకే ప్రొఫెషన్ లో ఉన్న సినిమాలు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #100 % Love Movie
  • #Aavida Maa Aavide Movie
  • #Aha Kalyanam movie
  • #Arjun Reddy
  • #Cameraman gangatho Rambabu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

9 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

9 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

9 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

9 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

9 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

10 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version