Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sameera Reddy: బేబీ బంప్ తో సమీరా రెడ్డి వింత ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

Sameera Reddy: బేబీ బంప్ తో సమీరా రెడ్డి వింత ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • August 23, 2022 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sameera Reddy: బేబీ బంప్ తో సమీరా రెడ్డి వింత ఫోటో షూట్.. వైరల్ అవుతున్న ఫోటో..!

బి.గోపాల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమీరా రెడ్డి. ఆ చిత్రం పెద్దగా విజయం సాధించకపోయినా ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవ’ లో ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా పూర్తవ్వకుండానే మళ్ళీ ఎన్టీఆర్.. ‘అశోక్’ లో ఛాన్స్ కొట్టేసింది.ఎంత స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడికి ఎందుకో కలిసి రాలేదు.దీంతో ఇక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా అది కూడా ఈమెకు మంచి పేరు తీసుకురాలేదు. కానీ స్వతహాగా సమీరా రెడ్డి మంచి డాన్సర్. అలాగే గ్లామర్ షోకి కూడా వెనుకాడదు. ఇదిలా ఉండగా.. 2014లో అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకున్న సమీరా రెడ్డి.. 2019లో రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. ఆ టైంలో కూడా ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చింది. తన బేబీ బంప్ తో వింత వింత ఫోటో షూట్లు చేసి హాట్ టాపిక్ గా నిలిచింది.

ఓసారి అయితే ఏకంగా అండర్ వాటర్ మేటర్నిటీ ఫోటోషూట్ లో ఈమె పాల్గొంది. ఈ విషయాన్ని ఆలస్యంగా రివీల్ చేసింది. అందుకు సంబంధించిన ఓ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.’గర్భంలో బేబీ ఉన్నప్పటికీ, అందమైన బాడీని కలిగి ఉన్నానంటూ’ సమీరారెడ్డి పోస్ట్ లో పేర్కొంది. ‘‘నా బిడ్డలను మోస్తున్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో చూడండి.

సంబరాలు జరుపుకోవడం అద్భుతం. ఇది మర్చిపోకండి’’ అంటూ సమీరారెడ్డి రాసుకొచ్చింది. ‘మహిళలు గర్భం దాల్చిన సమయంలో తమ శరీరాన్ని చూసి సిగ్గు పడకూడదని, సంతోషంగా సంబరాలు జరుపుకోవాలనేది’ ఆమె ముఖ్య ఉద్దేశం.

1

2

3

4

5

6

7

8

9

10

View this post on Instagram

A post shared by Sameera Reddy (@reddysameera)

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sameera Reddy
  • #Actress Sameera Reddy
  • #Sameera Reddy

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

5 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

7 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

8 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

9 hours ago
Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version