Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: సందీప్ సంచాలక్ గా ఫైయిల్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

Bigg Boss 7 Telugu: సందీప్ సంచాలక్ గా ఫైయిల్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

  • September 22, 2023 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: సందీప్ సంచాలక్ గా ఫైయిల్..! లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో చికెన్ టాస్క్ కంటెస్టెంట్స్ మద్యలో లొల్లి పెట్టింది. ముఖ్యంగా శోభాశెట్టికి గౌతమ్ కి మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండుతోంది. ఈనేపథ్యంలో బిగ్ బాస్ చికెన్ టాస్క్ పెట్టాడు. మూడోవారం ఇమ్యూనిటీ పొందాలంటే కంటెండర్ అత్యంత కారమైన చికెన్ పీస్ లు తినాలని 45 నిమిషాల్లో ఎంత ఎక్కువగా తింటే అంత పోటీలో నిలబడతావని శోభాశెట్టికి చెప్పాడు బిగ్ బాస్. అయితే, ఈ టాస్క్ లో శోభాశెట్టి ఎంతో కష్టపడి 27 చికెన్ పీస్ లు తిన్నది.

దీనిని ఛాలెంజ్ చేస్తూ శుభశ్రీ , గౌతమ్, పల్లవి ప్రశాంత్ లని ఆటలో పాల్గొనమని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ముగ్గురు కంటెస్టెంట్స్ 28 పీస్ ల చికెన్ ని తినేందుకు పోటీ పడ్డారు. వీరిలో ఎవరైతే త్వరగా చికెన్ పీస్ లు తింటారో వాళ్లు శోభాశెట్టి స్థానంలో కంటెండర్ గా మారతారని చెప్పేసరికి, ముగ్గురూ ఎగబడి చికెన్ పీస్ లు తినడం ప్రారంభించారు. శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ ఇంకా గౌతమ్ ముగ్గురూ కూడా గేమ్ ని స్టార్ట్ చేశారు.

పల్లవి ప్రశాంత్ , శుభశ్రీ బౌల్స్ లో మూడు పీస్ లు మిగిలి ఉండగానే గౌతమ్ టాస్క్ ని ఫినిష్ చేశాడు. ఇక్కడ సంచాలక్ గా ఉన్న సందీప్ గౌతమ్ టాస్క్ ని ఫినిష్ చేశాడని క్లియర్ గా చెప్పాడు. కానీ, అక్కడ ఒక పీస్ సగమే తిన్నాడనే అబ్జక్షన్ వచ్చింది. దీంతో సందీప్ గౌతమ్ కౌంట్ ని తగ్గించేశాడు. 28 చికెన్ పీస్ లు తిన్నా కూడా, 27 మాత్రమే తిన్నాడని బిగ్ బాస్ కి చెప్పాడు. ఇక బిగ్ బాస్ ఇద్దరినీ ఈక్వల్ చేశాడు.

అయితే, శోభాశెట్టిని బీట్ చేయలేకపోయాడు కాబట్టి శోభాశెట్టి కంటెండర్ గా కొనసాగుతుందని బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు. అంత కష్టపడి చికెన్ పీస్ లు తిన్నా కూడా సరిగ్గా చెక్ చేసుకోకుండా వెళ్లి ఆత్రంగా బెల్ కొట్టేశాడు గౌతమ్. ఆటలో ఏమాత్రం ఫోకస్ లేకుండా ఇలా చేసేసరికి మిగతా హౌస్ మేట్స్ కూడా గౌతమ్ తొందరపడ్డాడని అభిప్రాయపడ్డాడు. అయితే, ముందుర లైవ్ చూసే ప్రేక్షకులకి క్లారిటీ ఉంది కానీ, టెలికాస్ట్ చేసేటపుడు ఇదంతా ఎడిటింగ్ లో కట్ చేశారు.

సందీప్ ముందు నుంచీ ఒక పీస్ ఉందని చెప్పాడు. బెల్ కొట్టేసిన తర్వాత ఈ విషయం చెప్పాడు సందీప్. దీంతో గౌతమ్ దీనిని పాయింట్ అవుట్ చేశాడు. ముందే చెప్తే అది కూడా తినేవాడిని అంటూ రెచ్చిపోయాడు. ఇక ఆటలో గౌతమ్ కి అన్యాయం జరిగిందని మరోసారి సందీప్ సంచాలక్ గా ఫైయిల్ అయ్యాడని బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Gutham
  • #Sandeep

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version