Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అధీరా పాత్ర గురించి లీక్ చేసిన సంజయ్ దత్..!

అధీరా పాత్ర గురించి లీక్ చేసిన సంజయ్ దత్..!

  • January 9, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అధీరా పాత్ర గురించి లీక్ చేసిన సంజయ్ దత్..!

కేజీఎఫ్ లో అధీరా గెటప్ చూసి ఎవ్వరైనా భయపడాల్సిందే. అంత క్రూరంగా ఈ పాత్ర ఉండబోతోందట. అయితే, ఈ పాత్రకోసం సంజయ్ దత్ ని అనుకున్నప్పుడు చాలాసార్లు ఆలోచించాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ క్యారెక్టర్ ఆయన చేస్తాడా లేదా అనే డౌట్ తో వచ్చాడని, నేను వెంటనే ఓకే చేసేసరికి ప్రశాంతంగా ప్రశాంత్ నీల్ ఉన్నాడని చెప్తున్నాడు బాలీవుడ్ క్రేజీస్టార్ సంజయ్ దత్. కేజీఎఫ్ టీజర్ విడుదలయిన సందర్భంగా నెటిజన్స్ తో ముచ్చటించాడు సంజయ్ దత్.

అధీరా పాత్రకి ఆ గెటప్ కి గంటన్నరసేపు మేకప్ అయ్యేదని, అది చేస్తున్నపుడు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించేదని చెప్పుకొచ్చాడు. సెట్స్ లో ప్రశాంత్ నీల్ చాలా కూల్ గా ఉంటారు. ఫస్ట్ టైమ్ ఇలాంటి డైరెక్టర్ తో పనిచేసినందుకు రియల్లీ హ్యాపీగా ఉంది. అంతేకాదు, మేము మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ప్రశాంత్ దగ్గర ఎంతో నేర్చుకున్నాను కూడా. నా కెరియర్ లో పోషించిన అన్ని పాత్రల కంటే కూడా అధీరా చాలా ప్రత్యేకమైనది. నేను ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ ఇది.

భయం, దయాదాక్షిణ్యం లేని అతి క్రూరుడు అధీరా. ఇక నాకు, యష్ కి వచ్చే సన్నివేశాలు అద్దిరిపోతాయని, ఇద్దరి మద్యన వచ్చే యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉంటాయని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. చాప్టర్ వన్ కంటే కూడా చాప్టర్ టు లో యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రేక్షుకులు థియేటర్ లో తప్పుకుండా ఎంజాయ్ చేస్తారు అంటూ సంజయ్ దత్ అభిప్రాయపడ్డాడు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF2
  • #Prashant Neel
  • #Sanay Dutt
  • #Srinidhi Shetty
  • #Yash

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

3 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

4 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

4 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 day ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version